Home /News /life-style /

EVER ONE MUST KNOW ABOUT OF GINGER SIDE EFFECT TO OUR BODY THERE IS MORE PROBLEMS NGS

Ginger: అల్లం ఆరోగ్యానికి చాలా మంచింది.. అలా అని ఆవేశపడి ఎక్కువ తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి?

Ginger: మనుషులను ఆరోగ్యంగా ఉంచేలా చేయడంలో అల్లంది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అందుకే ప్రతి వంట ఇంట్లో తప్పక అల్లం ఉంటుంది. ఎందుకంటే అల్లంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అల్లం తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

Ginger: అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తరచూ వింటూ ఉంటాం..? అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నమాట వాస్తవమే.. అలా అని అతిగా ఆవేశ పడి.. ఎక్కువ మోతాదులో అల్లం తీసుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి?

    Ginger: మనుషులను ఆరోగ్యంగా ఉంచేలా చేయడంలో అల్లంది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అందుకే ప్రతి వంట ఇంట్లో తప్పక అల్లం ఉంటుంది. ఎందుకంటే అల్లంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అల్లం తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

    కేవలం అంతేనా..? దగ్గు, జలుబు, ఇతర శారీరక సమస్యల నుంచి అల్లం తింటే కచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. మన భారతదేశంలో అల్లం ఉపయోగించని గృహం ఉండదేమో? ముఖ్యంగా ప్రతీ వంటకాల్లో అల్లం ఖచ్చితంగా ఉండాల్సిందే అంటారు చాలామంది. అల్లం లేనిదే ఆ రుచి కూడా రాదన్నది చాలామంది భావన.

    అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..? ఈ అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్లంను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, విరేచనాలు, గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రోజులో నాలుగు గ్రాముల కంటే ఎక్కువ అల్లం తినకూడదని సూచిస్తున్నారు.

    small business ideas, business ideas in india, unique business ideas, top 10 small business ideas, small profitable business ideas, small business ideas in india, ginger farming, బిజినెస్ ఐడియా, అల్లం సాగు, అల్లం పంట, అల్లం వ్యాపారం, స్మాల్ బిజినెస్ ఐడియా
    అల్లం అధిక వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవి ఏంటేంట..? గుండె సంబంధిత సమస్యలు అధికంగా రావొచ్చని హెచ్చరిస్తున్నారు. అల్లం అధిక వినియోగం కారణంగా గుండె దడ కలుగుతుందని. అల్లం అధిక వినియోగం వలన అస్పష్టమైన కంటి చూపు తగ్గే ప్రమాదం ఉందని.. నిద్రలేమి సమస్య పెరుగుతుంది అంటున్నారు. అలాగే తక్కువ రక్తపోటు సమస్యలకు కారణమవుతుందన్నది నిపుణుల అభిప్రాయం.

    ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రారంభ సమయంలో అల్లం వినియోగానికి దూరంగా ఉండాలి అంటున్నారు. ఎందుకంటే అధికంగా అల్లాన్ని వినియోగిస్తే.. గర్భస్త్రావం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం అవుతుందని.. అందుకే అల్లానికి వారు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

    small business ideas, business ideas in india, unique business ideas, top 10 small business ideas, small profitable business ideas, small business ideas in india, ginger farming, బిజినెస్ ఐడియా, అల్లం సాగు, అల్లం పంట, అల్లం వ్యాపారం, స్మాల్ బిజినెస్ ఐడియా
    అలాగే అల్లం అధికంగా తీసుకోవడం మధుమేహ రోగులకు చాలా హానికరం అంటున్నారు. ఇది శరీరంలో రక్త పీడనాన్ని తగ్గిస్తుందని.. మెదడుకు మైకం కలిగించడంతో, శరీరానికి అలసటను కలిగిస్తుందంటున్నారు. అలాగే మధుమేహ బాధితులు అల్లం తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

    అధిక అల్లం వినియోగం కడుపు నొప్పికి కారణం అయ్యే ప్రమాదం ఉంది. కడుపు ఖాళీగా ఉంటే ఇది అధిక గ్యాస్ట్రిక్ సమస్యకు కారణం అవుతుంది. ఫలితంగా జీర్ణశాయంలో చికాకు, కడుపు నొప్పికి దారితీయవచ్చు. అల్లంలోని క్రియాశీల పదార్ధం ఉదర సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. 

    అలాగే కొన్ని సందర్భాల్లో అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల అలెర్జీకి కారణం కావచ్చు. చర్మంపై దద్దుర్లు, అలాగే కళ్ళు ఎర్రబడటం, శ్వాసలోపం, దురద, పెదవులు వాపు, కళ్లల్లో దురద, గొంతు అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Best health benefits, Health benefits, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు