చిటపట చినుకుల్లో శృంగారం చేసేముందు ఇవి పాటిస్తే...ఆ మజాయే వేరు..

వర్షంలో తడిసి బెడ్రూంలో చేరి తడిసిన శరీరాలతో సెగలు రేపే శృంగారం చేస్తే కామోద్రేకాన్ని పెంచే హార్మోన్స్ పూర్తి స్థాయిలో విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

news18-telugu
Updated: October 23, 2019, 9:05 PM IST
చిటపట చినుకుల్లో శృంగారం చేసేముందు ఇవి పాటిస్తే...ఆ మజాయే వేరు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిటపట చినుకులు పడుతూ ఉంటే...చెలికాడే సరసన ఉంటే.. అనే భావనే మనలో కోరికలను తట్టి లేపుతుంది. మరి వర్షాకాలంలో జంటల మదిలో వెచ్చగా శృంగారం చేయాలనే ఆలోచన రావడం సహజమే.చల్లటి వాతావారణంలో శరీరాల మధ్య పుట్టే వేడితో కపుల్స్ కు కొత్త అనుభూతి కలుగుతుంది. అయితే సాధారణంగా వర్షాకాలంలో ఇలా ఎంజాయ్ చేసేందుకు కపుల్స్ ఆసక్తి చూపిస్తున్నారు. వానలు కురుస్తున్నప్పుడు అందులో తడిసి ముద్దవుతూ, ముద్దాడుకుంటూ శృంగారం చేస్తే ఆ మజాయే వేరని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షంలో తడిసి బెడ్రూంలో చేరి తడిసిన శరీరాలతో సెగలు రేపే శృంగారం చేస్తే కామోద్రేకాన్ని పెంచే హార్మోన్స్ పూర్తి స్థాయిలో విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు సహజమైన వర్షం మాత్రమే కాదు బాత్రూంలో షవర్ స్నానం చేస్తూ కూడా ఇలాంటి అనుభూతిని పొందవచ్చని సెక్సాలజిస్టులు సెలవిస్తున్నారు.

ఇక వానా కాలంలో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకొని చక్కటి హిల్ స్టేషన్స్ లో వెదర్ ఎంజాయ్ చేస్తూ సైతం సెక్స్ ఎంజాయ్ చేస్తే కపుల్స్ కు కొత్త అనుభూతి ఇస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాగే వర్షంలో తడిసి కౌగిలింతలతో కపుల్స్ లో నూతన ఉత్తేజం కలుగుతుందని తద్వారా కోరికలు రెట్టింపు అయ్యేలా హార్మోన్స్ విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>