Viral Video: ఉడికిన గుడ్డు పెంకు తీయడం ఇంత సులువా?

ఆ గుడ్లు తింటే... అంతే సంగతులు... బీఅలర్ట్

గుడ్లు ఉడకబెట్టిన తర్వాత వాటి పెంకు తీయడం అనేది చాలా మందికి సరదా. కానీ, అవి స్మూత్‌గా తీయడం అనేది అందరికీ సాధ్యం అయ్యే పనికాదు.

  • Share this:
    గుడ్లు ఉడకబెట్టిన తర్వాత వాటి పెంకు తీయడం అనేది చాలా మందికి సరదా. కానీ, అవి స్మూత్‌గా తీయడం అనేది అందరికీ సాధ్యం అయ్యే పనికాదు. గుడ్డు పెంకు సరిగా తీస్తే అదో ఆనందం. సరిగా తీయలేకపోతే.. అది సరిగా ఉడకలేదని చాలా మంది సరిపెట్టుకుంటారు. అయితే, ఇకపై మీరు కూడా ఉడకబెట్టిన గుడ్డు పెంకును చాలా సులువుగా తీయవచ్చు. ఉడకబెట్టిన గుడ్డును ముందు ఓ గ్లాస్‌లో వేసి.. దాంట్లో కొంచెం నీళ్లు పట్టాలి. అనంతరం ఆ గడ్డును గ్లాస్‌లో బాగా ఊపాలి. ఆ తర్వాత గుడ్డు పెంకు చాలా సులువుగా వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: