news18-telugu
Updated: August 11, 2019, 9:37 AM IST
eating pears fruit reduce diabetes, Pics: డయాబెటిస్ సమస్యకు పియర్స్‌తో చెక్

పియర్స్ ఫ్రూట్.. ఇది ఇప్పుడు మార్కెట్లలో విరివిగా లభ్యమవుతున్నాయి. చూడటానికి జామకాయల్లా ఉండే ఈ ఫ్రూట్స్ తింటే ఎన్నో లాభాలున్నాయి.

యాపిల్ పండులాగే... చక్కటి రుచితో ఆకట్టుకుంటాయి పియర్స్ పండ్లు. వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. ఎవరైనా వీటిని తినవచ్చు. అందుకే వీటిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తున్నారు.

క్రమం తప్పకుండా పియర్స్ ఫ్రూట్స్ తింటూ ఉంటే డయాబెటీస్ నార్మల్ స్ధాయికి వచ్చే అవకాశాలున్నాయి.

పియర్స్ ఫ్రూట్ వర్షాకాలంలో ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి.

దీన్ని తినడం వల్ల డయాబెటీస్ అదుపులోకి రావడంతో పాటు శరీరానికి అందాల్సిన ఫైబర్ కంటెంట్ కూడా తగినంతగా లభిస్తుంది.

కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉండేలా సహాయపడుతుంది. వీటితో పాటు శరీరంలో ఉన్న కేలరీస్ తగ్గి బరువు కూడా తగ్గుతారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
August 11, 2019, 9:37 AM IST