Pics: డయాబెటిస్ సమస్యకు పియర్స్‌తో చెక్

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొటున్న సమస్య డయాబెటిస్. అయితే మనకు నిత్యం దొరికే అనేక రకాల పండ్లతో ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు. డయబెటీస్ సమస్యతో బాధపడేవారు ఎన్ని మందులు వాడుతున్నా బ్లడ్ షుగర్ నార్మల్ రావడం లేదని కొంతమంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అయితే సీజనల్‌గా లభించే కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందులో పియర్స్ ఫ్రూట్స్ ఒకటి.

news18-telugu
Updated: August 11, 2019, 9:37 AM IST
Pics: డయాబెటిస్ సమస్యకు పియర్స్‌తో చెక్
eating pears fruit reduce diabetes, Pics: డయాబెటిస్ సమస్యకు పియర్స్‌తో చెక్
  • Share this:
పియర్స్ ఫ్రూట్.. ఇది ఇప్పుడు మార్కెట్లలో విరివిగా లభ్యమవుతున్నాయి. చూడటానికి జామకాయల్లా ఉండే ఈ ఫ్రూట్స్ తింటే ఎన్నో లాభాలున్నాయి.


type 2 diabetes,diabetes,type 2 diabetes,type 2,type 1 diabetes,type 2 diabeteus,type 2 dabetes cure,type 2 diabetes surgery,do i have type 2 diabetes,type 2 diabetes mellitus,type 2 diabetes treatment,reversing type 2 diabetes,diabetes type 2,bariatric surgery type 2 diabetes,surgery treatment type 2 diabetes,type-2 diabetes,type ii diabetes,do i have diabetes,డయాబెటిస్,షుగర్ లెవెల్స్,పండ్లు,పియర్స్,ఆరోగ్య రహస్యాలు,హెల్త్ సీక్రెట్స్,హెల్త్ బెనెఫిట్స్,
యాపిల్ పండులాగే... చక్కటి రుచితో ఆకట్టుకుంటాయి పియర్స్ పండ్లు. వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. ఎవరైనా వీటిని తినవచ్చు. అందుకే వీటిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తున్నారు.


క్రమం తప్పకుండా పియర్స్ ఫ్రూట్స్ తింటూ ఉంటే డయాబెటీస్ నార్మల్ స్ధాయికి వచ్చే అవకాశాలున్నాయి.


పియర్స్ ఫ్రూట్ వర్షాకాలంలో ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి.


దీన్ని తినడం వల్ల డయాబెటీస్ అదుపులోకి రావడంతో పాటు శరీరానికి అందాల్సిన ఫైబర్ కంటెంట్ కూడా తగినంతగా లభిస్తుంది.




కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉండేలా సహాయపడుతుంది. వీటితో పాటు శరీరంలో ఉన్న కేలరీస్ తగ్గి బరువు కూడా తగ్గుతారు.
Published by: Sulthana Begum Shaik
First published: August 11, 2019, 9:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading