జీడిపప్పును రోజు తీసుకుంటే శృంగారంలో మిమ్మల్ని ఆపడం కష్టమే...

అంతేగాకుండా శృంగార జీవితం మెరుగుపడటానికీ ఈ నట్స్ తోడ్పడుతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ప్రొటీన్‌, పీచు, అత్యవసర విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

news18-telugu
Updated: November 12, 2019, 11:02 PM IST
జీడిపప్పును రోజు తీసుకుంటే శృంగారంలో మిమ్మల్ని ఆపడం కష్టమే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
రోజుకు 50 గ్రాముల జీడిపప్పు తీసుకుంటే శృంగార ఆసక్తి పెరగుతుందని తాజా పరిశోధనలో తేలింది. 14 వారాల పాటు జరిపిన పరిశోధనలో నట్స్ తీసుకున్న వారిలో శృంగార ఆసక్తి, భావప్రాప్తి మెరుగుపడినట్టు తేలింది. బరువును తగ్గించండం ద్వారా మేధోశక్తిని పెంపొందింపజేసుకునేందుకు జీడిపప్పు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అంతేగాకుండా శృంగార జీవితం మెరుగుపడటానికీ ఈ నట్స్ తోడ్పడుతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ప్రొటీన్‌, పీచు, అత్యవసర విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో వుండే ఫాలీఫెనాల్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి శృంగార లోపాలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

First published: November 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...