కిచెన్‌లో చేయాల్సిన, చేయకూడని పనులివే.. కచ్చితంగా పాటించండి..

వంట అన్నది మన మనుగడకు ఎంతో ముఖ్యమైనది. కాని ఆ వంటలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మనం అనేక ముప్పులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కిచెన్ లో ఉన్నప్పుడు చేయాల్సినవి, చేయకూడని వాటి జాబితా ఇది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 12:53 PM IST
కిచెన్‌లో చేయాల్సిన, చేయకూడని పనులివే.. కచ్చితంగా పాటించండి..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 12:53 PM IST
వంట అన్నది మన మనుగడకు ఎంతో ముఖ్యమైనది. కాని ఆ వంటలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మనం అనేక ముప్పులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కిచెన్ లో ఉన్నప్పుడు చేయాల్సినవి, చేయకూడని వాటి జాబితా ఇది.

కత్తులు పదును పెట్టడం

మీరు సరిగ్గానే చదివారు. పదునైన కత్తితో పోల్చితే మొండి కత్తుల కారణంగా గాయపడే ముప్పు చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఉపయోగించే కత్తులు చక్కగా పదును ఉండేలా చూసుకోండి.

కాలే గాయాలు నిరోధించడంమీరు ఉపయోగించే గిన్నెలు లేదా ప్యాన్ హ్యాండిల్స్, స్పాట్యూలాలు లోపలి వైపు ఉండేలా చూసుకోండి.  అలా ఉండటం వలన ఎవరు వాటిని తాకలేరు. తద్వారా ప్రమాదాలు నిరోధించవచ్చు. అంతే కాదు అవెన్ తొడుగులు, పాట్ హోల్డర్లు ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోండి.

చేతులు శుభ్రంగా కడుక్కోవడం

వంట చేయడానికి ముందు, ఆ తర్వాత వెచ్చని సబ్బు నీటితో మీ చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం.  చేతులు కడుక్కునేందుకు పేపర్ టవల్స్ ఉపయోగించడం మంచిది.
Loading...
చల్లని లేదా తడి నేలపై గాజు పాత్రలు ఉంచరాదు

వేడిగా ఉన్నప్పుడు సాగడం, చల్లని వాతావరణంలో ముడుచుకుపోవడం గాజు లక్షణం. మీరు చల్లని వాటిపై గాజు వస్తువులను పెట్టినట్టైతే అది గాజుపై ఒత్తిడి పెంచుతుంది. కాబట్టి గాజు మూతలను ఎప్పుడు చాపింగ్ బోర్డు లేదా పాట్ హోల్డర్ పై ఉంచండి.

ఇవి కూడా చదవండి..

డీప్ క్లీనింగ్ అంటే ఏంటి..? సాధారణంగా క్లీనింగ్‌తో పోల్చితే ఎందుకు ప్రభావవంతమైనది?

ఇంట్లోనే ఈజీగా, ప్రభావంతమైన క్లీనర్స్‌ని ఇలా తయారు చేసుకోండి..

కిచెన్ సింక్స్ తళుక్కుమని మెరిపించే మార్గాలివే..
First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...