హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Walk without footwear: చెప్పులు లేకుండా నడిస్తే శారీరక నొప్పులు తగ్గుతాయా? ఇది ఎంతవరకు నిజం?

Walk without footwear: చెప్పులు లేకుండా నడిస్తే శారీరక నొప్పులు తగ్గుతాయా? ఇది ఎంతవరకు నిజం?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శరీరానికి చిన్న గాయం అయినా నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే. కనీసం వ్యాయామాలూ చేసినా బయటపడొచ్చు. కానీ, వ్యాయామాలకు (exercise) సమయం ఇవ్వడం లేదు ఇప్పటి జనం. అయితే కనీసం నడవడం అయినా చేయాలంటున్నారు నిపుణులు. నడవడం కారణంగా మన ఆరోగ్యానికి (health) ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ చాలా మంది చెప్పులు వేసుకొని లేదా షూలు వేసుకొని నడుస్తారు. అయితే చెప్పులు (walk mates) వేసుకోకుండా నడవటం కారణంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయట.

ఇంకా చదవండి ...

  బిజీ లైఫ్​ కారణంగా మనిషి ఒత్తిడి (stress)లోనే కూరుకుపోతున్నాడు. వేళకు తినడం లేదు. సమయానికి నిద్ర పోవడం లేదు. కొత్త కొత్త రోగాలు కొనితెచ్చుకుంటున్నాడు. బరువు (weight) పెరుగుతున్నాడు. శరీరానికి చిన్న గాయం అయినా నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే. కనీసం వ్యాయామాలూ చేసినా బయటపడొచ్చు. కానీ, వ్యాయామాలకు (exercise) సమయం ఇవ్వడం లేదు ఇప్పటి జనం. అయితే కనీసం నడవడం అయినా చేయాలంటున్నారు నిపుణులు. నడవడం కారణంగా మన ఆరోగ్యానికి (health) ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ చాలా మంది చెప్పులు వేసుకొని లేదా షూలు వేసుకొని నడుస్తారు. అయితే చెప్పులు వేసుకోకుండా (barefoot) నడవటం కారణంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయట. చెప్పులు (sandals) లేకుండా నడవడం వలన రక్త సరఫరా బాగా జరిగి మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూస్తుందని నిపుణులు (experts) చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

  నొప్పుల మటుమాయం..

  రోజుకు రెండుసార్లు, పదిహేను నిమిషాలపాటు వట్టి భూమి (bare earth )పై చెప్పులు (Without sandals) లేకుండా నడవాలంట. ఒకవేళ వట్టి భూమి దగ్గర లేకపోతే, ఫుట్ పాత్ (Footpath) పై నడిస్తే మేలు. అయితే మీరు ఎంచుకునే ఫుట్​పాత్​ మృదువైనది అవ్వకూడదు.  కొన్ని బురద, గులకరాళ్ళు (mud and pebbles) ఉన్న దారి అయితే ఇంకా బెటర్​. అయితే ఇలాంటి దారులపై చెప్పు లేకుండా నెమ్మదిగా నడవాలంట (slow walk). అప్పడు మాత్రమే భూమి (earth) మీ జీవిలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. ఇది మొదట బాధాకరంగా (painful) ఉండవచ్చు, కానీ త్వరలోనే పాదాలు మసాజ్ (massage) ను ఆస్వాదించడం ప్రారంభిస్తాయి. మీ శారీరక నొప్పులు (body pains) చాలా వరకు వారంలోనే తగ్గుతాయి.

  ఆందోళన తగ్గుముఖం..

  మనం చెప్పులు (Sandals) లే కుండా నడవడం (Walk barefoot) కారణంగా మన రోగ నిరోధక శక్తి (Immunity system) పెరుగుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు నడిచిన చెప్పులు లేకుండా నడవాలి. చెప్పులు (foot wear) లేకుండా నడిచేటప్పుడు... ప్రకృతిని ఆస్వాదిస్తూ నడవాలి. అలా చేసినప్పుడు మనకు డిప్రెషన్ (depression) అనేది తగ్గుతుంది.

  చర్మం (skin) మీద వేల కొలది బ్యాక్టీరియాలు (bacteria) ఉంటాయి. చెడు బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు వాసన వస్తుంది. మట్టి ఈ చెడు వాసననీ, చెడు వాసన కలిగించే బ్యాక్టీరియానీ కూడా తొలగిస్తుంది. అలాగే, గ్రౌండింగ్ వలన పాదాల వద్ద ఉండే చెడు బ్యాక్టీరియా కూడా పోతుంది. పాదాల శుభ్రత (foot cleaning) కూడా పెరుగుతుంది. ఎప్పుడూ షూస్ వేసుకుని ఉంటే ఇది సాధ్యపడదు.

  కంటి చూపు మెరుగు..

  చెప్పులు (footwear) లేకుండా నడవడం కారణంగా మన కంటి (eye) కి ఎలాంటి సమస్యలు తలెత్తవు. మనకు కంటి చూపు ఇంకా మెరుగు (better eye vision) అవుతుంది. మనం చెప్పులు లేకుండా నడవడం కారణంగా మంచి నిద్ర (sleep)ను ఆస్వాదించవచ్చు ను. నిద్ర పోవటం కారణంగా మనకు రిలాక్స్ అనేది దొరుకుతుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Exercises, Health Tips, Telugu news, Walking

  ఉత్తమ కథలు