హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Skin Glow: టమోటో జ్యూస్​తో ముఖం కాంతివంతంగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

Skin Glow: టమోటో జ్యూస్​తో ముఖం కాంతివంతంగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

అన్నిటికన్నా ముఖ్యంగా ఈ బ్లాక్ టీ తీసుకుంటే.. చర్మంపై వయసు ప్రభావం కనిపించనీయకుండా చేస్తుంది. యాంటీ ఏజింగ్, యాంటీ రింకిల్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచి.. మెరిసాలే చేస్తాయి. దీని వల్ల మీరు చాలా కాలం యవ్వనంగా కనిపిస్తారు. దీంతో పాటు చర్మంపై వాపులు ఉంటే బ్లాక్ టీ తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు డైటీషియన్స్. బ్లాక్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంట. (ప్రతీకాత్మక చిత్రం)

అన్నిటికన్నా ముఖ్యంగా ఈ బ్లాక్ టీ తీసుకుంటే.. చర్మంపై వయసు ప్రభావం కనిపించనీయకుండా చేస్తుంది. యాంటీ ఏజింగ్, యాంటీ రింకిల్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచి.. మెరిసాలే చేస్తాయి. దీని వల్ల మీరు చాలా కాలం యవ్వనంగా కనిపిస్తారు. దీంతో పాటు చర్మంపై వాపులు ఉంటే బ్లాక్ టీ తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు డైటీషియన్స్. బ్లాక్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంట. (ప్రతీకాత్మక చిత్రం)

కొన్ని రకాల జ్యూసులు ఆకలిని కంట్రోల్ చేయడంతో పాటు కొన్నిసందర్భాల్లో శరీరానికి ఇవే పొటెన్షియల్స్ మీల్స్ గా పనిచేస్తాయి. అదే ఆహార పానీయంలో ఉంచే మంచి న్యూట్రీయంట్స్ వల్లే అలా జరుగుతుంది. అంతేకాదు మీ చర్మం కాంతివంతంగా మార్చడంలో సహాయపడే కొన్ని వెజిటేబుల్ జ్యూసులు (Vegetable Juice) ఉన్నాయి. అదేంటంటే టమోటో జ్యూస్

ఇంకా చదవండి ...

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ (Glowing skin) అంటే మనందరికీ ఇష్టమే. అయితే కొంత మందికి మాత్రం ఇటువంటి చర్మ సౌందర్యాన్ని (Skin beauty) దేవుడు వారికి ఒక వరంగా నేచురల్ గా అందించి ఉంటారు. అలాంటి వారు చూడటానికి అందంగా మరియు స్వచ్చమైన చర్మ సౌందర్యం కలిగి ఉంటుంది. మిగిలిన వారు ఇటువంటి చర్మ సౌందర్యాన్ని ,  రేడియంట్ స్కిన్ పొందడానికి నానా తంటాలు పడుతుంటారు. ఐడియల్ గా చెప్పాలంటే, ఒక ప్రకాశవంతమైన (Glowing) చర్మ సౌందర్యం పొందాలంటే మంచి పౌష్టికాహారం మరియు వివిధ రకాల ద్రవాలు (liquids) తీసుకుంటే ఆరోగ్యకరమైన శరీరంతో పాటు మంచి చర్మం సౌందర్యాన్ని కూడా అందిస్తుంది.

సమతౌల్య ఆహారం అంటే మీరు తీసుకొనే రెగ్యులర్ ఆహారాల్లో (regular food) తగినన్ని న్యూట్రీషియన్స్ , విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా అందే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా శరీర ఆరోగ్యానికి,  చర్మ సౌందర్యానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైనటువంటి పండ్లు మరియు వెజిటబుల్స్ కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి . సహజంగా కొన్ని రకాల జ్యూసులు ఆకలిని కంట్రోల్ చేయడంతో పాటు కొన్నిసందర్భాల్లో శరీరానికి ఇవే పొటెన్షియల్స్ మీల్స్ గా పనిచేస్తాయి. అదే ఆహార పానీయంలో ఉంచే మంచి న్యూట్రీయంట్స్ వల్లే అలా జరుగుతుంది. అంతేకాదు మీ చర్మం కాంతివంతంగా మార్చడంలో సహాయపడే కొన్ని వెజిటేబుల్ జ్యూసులు (Vegetable Juice) ఉన్నాయి. అదేంటంటే టమోటో జ్యూస్ (Tomato Juice)​..

చాలా సహజంగా ప్రతి ఇంట్లోనే తయారు చేసుకొనే జ్యూస్ (Juice) లలో కామన్ జ్యూస్ ఇది. టమోటోను ఫ్రూట్స్ గాన, వెజిటేబుల్ గాను భావిస్తుంటారు. వీటిని వివిధ రకాల వంటలో ఉపయోగిస్తుంటారు. టమోటో జ్యూస్ (tomato juice) మన శరీరానికి చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ను వేరు చేసే మూలకం పొటాషియం అధికంగా ఉంటుంది. దీనితో పాటు లైకోపిన్ అనే లక్షణాలు కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సేరియస్ లక్షణాలను నివారిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మానికి (skin) చాలా బాగా పనిచేస్తుందట.

గ్రీన్ కాలీఫ్లవర్ (Cali flower) బాగా పాపులర్ వెజిటేబుల్, ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద ఉన్నవారు దీన్ని ఎక్కువ గా తీసుకుంటుంటారు. అన్ని రకాల వెజిటేబుల్స్ కంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఎక్కువ పోషకాంశాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది . ఇది హెల్తీ స్కిన్ (healthy skin) కోసం చాలా అవసరమైనటువంటివి. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువ కాబట్టి, చర్మానికి, శరీరానికి చాలా ఉపయోగకరమైనది. ఈ జ్యూస్​లు వాడండి చర్మం కాంతివంతం చేసుకోండి.

First published:

Tags: Beauty tips, Face mask, Health care, Life Style, Vegetables

ఉత్తమ కథలు