హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: నిమ్మరసం, తేనే తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్యలు తగ్గుతాయా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

Health tips: నిమ్మరసం, తేనే తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్యలు తగ్గుతాయా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

అయితే మన ఇంట్లో దొరికే వస్తువులతోనే అందమైన చర్మాన్ని (beautiful skin) మనం సొంతం చేసుకోవచ్చు. అలాగే కొబ్బరిపాలు ఇంకా నిమ్మరసం (lemon) చర్మంపై పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాని గురించి తెలుసుకోండి. ఇక ఆరోగ్యకరమైన ఇంకా అందమైన చర్మం కోసం ఒక గిన్నెలో కొబ్బరి పాలు (coconut milk), నిమ్మరసం తీసుకొని వాటిని బాగా కలపండి.

అయితే మన ఇంట్లో దొరికే వస్తువులతోనే అందమైన చర్మాన్ని (beautiful skin) మనం సొంతం చేసుకోవచ్చు. అలాగే కొబ్బరిపాలు ఇంకా నిమ్మరసం (lemon) చర్మంపై పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాని గురించి తెలుసుకోండి. ఇక ఆరోగ్యకరమైన ఇంకా అందమైన చర్మం కోసం ఒక గిన్నెలో కొబ్బరి పాలు (coconut milk), నిమ్మరసం తీసుకొని వాటిని బాగా కలపండి.

మూత్ర పిండాలు సరిగా పని చేయక పోతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటివి సంభవిస్తాయి. అందుకే ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి. కొన్ని చిట్కాలతో(tips) కిడ్నీలలో రాళ్ల సమస్యను తొలగించొచ్చు అవేంటో తెలుసుకుందాం.

మూత్రపిండాలు (kidneys). ఇవి మానవ దేహంలో ఉండే వ్యర్థాలను బయటికి పంపడంలో ముఖ్య పాత్ర పోషించి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి. మూత్ర పిండాలు పనితీరు తగ్గితే ఆరోగ్య సమస్యలు (health problems) మొదలవుతాయి. అయితే ఇప్పుడు అన్ని రకాల కిడ్నీ సమస్యలకు వైద్యం(medicine) అందుబాటులో ఉంది. అయినా మన ఆహారం(food)లో జాగ్రత్తలు (care) తీసుకుని పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటే ఎప్పటికి మన కిడ్నీ(kidney)లను ఆరోగ్యం(healthy)గా ఉంచుకోవచ్చు. మూత్రపిండాల సమస్యలకు కారణం రక్తం(blood)లో సూక్ష్మ పోషకాలు పెరగడం వల్ల అనేక సమస్యలకు దారి తీస్తుంది. రక్తంలో నీరు చేరడం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ. మూత్ర పిండాలు సరిగా పని చేయక పోతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటివి సంభవిస్తాయి. అందుకే ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి. కొన్ని చిట్కాలతో(tips) కిడ్నీలలో రాళ్ల సమస్యను తొలగించొచ్చు అవేంటో తెలుసుకుందాం..

కిడ్నీలో రాళ్లు కరగాలంటే ఒక స్పూన్​ నిమ్మరసం(lemon), తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలట. కనీసం ఆరు నెలల పాటు తీసుకుంటే మంచి ఫలితాలు(results) ఉంటాయని ఆయుర్వేదం(Ayurveda) చెబుతోంది. నిమ్మరసంలో సైంధవ లవణం కలుపుకొని తాగితే మూత్రపిండాల్లో రాళ్లు(stones) కరిగిపోతాయని ఆయుర్వేదం అంటోంది. ప్రతీరోజు ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగితే కిడ్నీ స్టోన్స్​, ఇతర వ్యర్థాలు తొలగిపోతాయి.

దోసకాయ(cucumber)లో 96 శాతం నీరు ఉంటుంది. ఇది కూడా కిడ్నీ(kidney)ల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు …గుడ్డు మీకు ఇష్టమైన ఆహారం అయితే మీరు పచ్చసొన వదిలేసి తెల్లసొనను ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. దీనివల్ల శక్తి రావడంతో పాటు ఎటువంటి నష్టం జరగదు. వెల్లుల్లి కిడ్నీల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు ఉదయం పెరుగు తింటే ఏమవుతుంది.. తెలుసుకుందాం

పండ్లు, కాయకూరలు, చేపలు, తృణధాన్యాలు వంటివి మన కిడ్నీ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇంకా ఉప్పు, చక్కర, మాంసం వంటివి మూత్రపిండాలకు అనారోగ్యాలను కలుగ చేస్తాయి. నిమ్మ, దానిమ్మ రసం తీసుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ ల నుంచి కాపాడతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి  పైబర్ ఎక్కువగా ఉండే గుడ్లు, చిక్కుళ్ళు, నువ్వులు, అవిసె గింజలు, కొత్తిమీర, అల్లం, దాల్చిన చెక్క, డార్క్ చాక్లెట్ లను వాడుకోవచ్చు. ముఖ్యంగా నీరు మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కాయ కూరలు తీసుకోవడం ద్వారా కిడ్నీలు  ఆరోగ్యంగా ఉంటాయి.

కిడ్నీ సమస్యలు వచ్చిన వారు ఉప్పు తినకూడదు కాబట్టి ఆ స్థానాన్ని వెల్లుల్లి భర్తీ చేస్తుంది. రుచితోపాటు వెల్లుల్లి ఆహారానికి వాసనను కూడా ఇస్తుంది. కాలీఫ్లవర్ లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

First published:

Tags: Health Tips, Honey, Kidney

ఉత్తమ కథలు