మందు కొడితే నిజంగా ‘మంచంపై’ ఇరగదీయవచ్చా..!

మద్యం తాగి శృంగారంలో పాల్గొంటే మంచి కిక్ వస్తుందని, అంగస్తంభన కూడా బాగా కలుగుతుందని చాలా మంది భావిస్తుంటారు.

news18-telugu
Updated: July 27, 2019, 8:49 PM IST
మందు కొడితే నిజంగా ‘మంచంపై’ ఇరగదీయవచ్చా..!
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 27, 2019, 8:49 PM IST
నేటి ఉరుకులు పరుగుల యుగంలో యువతరం ఏదో కాలం వెళ్లదీస్తోంది తప్పితే దేన్నీ పూర్తిగా ఆస్వాధించడం లేదు. ఆహార లోపాలు, వ్యసనాలు, ఒత్తిళ్లు వెరసి జీవనం ఓ ప్రహసనంగా మారింది. ఇలాంటి జీవన శైలితో ఆరోగ్య సమస్యలు సర్వ సాధారణమై పోయాయి. మూడు పదుల వయస్సులో గుండె, కాలేయ, జీర్ణ, కిడ్నీ తదితర సంబంధ వ్యాధులతో అనేక ఇబ్బదులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే లైగింక సంబంధమైన సమస్యలు తలెత్తుతున్నాయి. మామూలు వ్యాధులైతే డాక్టర్ ను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకుంటున్నారు. లైంగిక సంబంధ వ్యవహారాల్లో వైద్యులను సంప్రదించేందుకు ఇబ్బంది పడుతున్నారు యువకులు. దీంతో మానసికంగా కృంగి పోతున్నారు.
నేటి యువతలో ఒత్తిడి కారణంగా అంగస్తంభన సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్నే ఇంగ్లీష్ లో ఎరక్టర్ డిస్ఫంక్షన్ అంటారు. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు డాక్టర్ ను సంప్రదించకుండా స్నేహితులు ఇచ్చే సూచనలపై ఆధారపడుతుంటారు చాలా మంది. చాలా మంది మద్యం సేవించి లైంగిక చర్యలో పాల్గొనమని సూచిస్తుంటారు. అలా చేస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. మద్యం సేవించి లైంగిక చర్యలో పాల్గొంటే కలిగే లాభాలు శూన్యం కాగా... నష్టమే ఎక్కువని చెబుతున్నారు. మద్యం సేవిస్తే అంగ స్తంభన కలిగితే అది కేవలం మానసికమైన సంతృప్తి కారణంగా జరిగింది తప్పితే దాంట్లో శాస్త్రీయత లేదని స్పష్టం చేస్తున్నారు.

sex,sex scene,sexy,sex education,sex high,sex toys,sex after argument,lovemaking,sex talk,sex tape,mdma sex,sex ratio,sex drugs,drugs sex,sex on dxm,sex noise,sex jokes,sex video,sex education (film subject),sex sounds,sex scenes,sex record,sex on fire,sex videos,sex in games,sex education,sex,sex ed,education,sex education 2019,sex education cast,sex education show,sex education india,sex education review,sex education series,correct sex education,intercourse,sexual intercourse,tips for intercourse,intercourse position,meaning of intercourse,let's have intercourse,orgasm from intercourse,pain during intercourse,definition of intercourse,sex,intercourse during ramadan,sexual intercourse positions,sexual intercourse (risk factor),things to do before intercourse,sexual intercourse of tribe trad,know the time of sexual intercourse, సెక్స్, సెక్స్ ఎడ్యుకేషన్,సెక్స్ టాయ్స్,సెక్స్ టాక్, శృంగారం,సూచనలు, సెక్స్ విషయాలు,weekly twice have sex for fighting of cold , want to fighting of cold.. have sex weekly twice,health tips,advantages of sex, benefits of sex, sex, sex benefits,వారానికి రెండుసార్లు సెక్స్, సెక్స్, సెక్స్ చేయడం వల్ల లాభాలు, సెక్స్‌తో లాభాలు, సెక్స్,సెక్స్ వల్ల లాభాలు, sex, sex drive, health tips, tips for happy sex, sexual life, lifestyle, food for improve sex stamina, sexual life, food habits for better sex drive, sex drive,సెక్స్ సమస్యలు, శృంగారం, శృంగార సామర్థ్యాన్ని పెంచే ఫుడ్, హెల్త్ టిప్స్, ఆరోగ్యం, ఆరోగ్య చిట్కాలు, సెక్స్, సెక్స్ స్టోరీస్,
ప్రతీకాత్మక చిత్రం


మద్యం సేవించడం వల్ల దీర్ఘ కాలంలో లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది. మత్తు పదార్థాలు నేరుగా మెదడుపై పని చేస్తాయి. అందుకే మద్యం సేవించగానే మత్తు వస్తుంది. దీని ఫలితంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మద్యం అధికమైతే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం కూడా ఉంది. దీంతో తనపై తనకు నియంత్రణ ఉండదు. ఎలాంటి సమయంలో ఎలా స్పందిచాలనే స్పృహ తగ్గిపోతుంది. దీంతో జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ లైంగిక చర్యకు, అంగ స్తంభనకు శత్రువులే.
అంతే కాకుండా అధిక మద్యం కాలేయంపై ప్రభావం చూపుతుంది. పురషుల్లో లైంగిక వాంఛలు కలిగించే టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను నియంత్రించేది కాలేయమే. మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటే అక్కడ జరిగే జీవక్రియలు సరిగ్గా జరగక టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదల నిలిచిపోతుంది. దీంతో పురుషాంగానికి రక్త ప్రసరణ జరగక పూర్తిగా స్తంభించడం ఆగిపోతుంది. కాబట్టి ఎరక్షన్ సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స చేయించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా తగ్గించుకోవచ్చు తప్పితే మద్యం ద్వారా కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...