హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips for employees: ఎక్కువగా కూర్చునే పనిచేస్తున్నారా? మీరు అనారోగ్యం బారిన పడే ప్రమాదం.. జాగ్రత్తలు తీసుకోండిలా..

Health Tips for employees: ఎక్కువగా కూర్చునే పనిచేస్తున్నారా? మీరు అనారోగ్యం బారిన పడే ప్రమాదం.. జాగ్రత్తలు తీసుకోండిలా..

Sitting Problems: రోజు రోజుకూ మనిషి శరీరక శ్రమ తగ్గిపోయింది. టెక్నాలజీ రంగంలో ప్రతి పని యంత్ర పరికరాలే చేస్తుండటం, మరోవైపు సెల్ ఫోన్ లు, కంప్యూటర్ల తో ఏ.సి గదుల్లో ఉద్యోగాల కారణంగా శరీరాలు అటు ఇటు కదిలించేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఒకే చోట గంటల తరబడి కూర్చుని పనిచేస్తూ కాలం వెళ్ళదీస్తుండటంతో ఇప్పటికే చాలా మందిని అనేక రకాల జబ్బులు చుట్టుముట్టి అనారోగ్యం పాలు చేస్తున్నాయి. గంటల తరబడి ఒకేచోట కూర్చుని ఉండటం వల్ల ఇబ్బందులు తప్పవని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెక్​ ఉద్యోగి మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగుల(employee) వరకు కుర్చీలో కూర్చుని(sitting) చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. జనం గంటల పాటు కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు కు అతుక్కుపోతున్నారు. వాళ్లేనా కరోనా తాండవించడంతో కోట్లాది జనం ఇళ్లలోనే ఉంటున్నారు. ఇంకేం కాలక్షేపానికి సైతం కూరర్చుని ఏదో ఒకటి కంప్యూటర్​, ఫోన్​ ఏదో ఒకటి ఓపెన్​ చేసి చూసేస్తున్నారు. అయితే ఇలాంటి వారికే అనారోగ్య సమస్యలు(health problems) ఎక్కువగా వస్తాయట.

ఇంకా చదవండి ...

దునియా మొత్తం ఇంటర్​నెట్(Internet)​ మయం అయిపోయింది. జస్ట్​ కూర్చుని ప్రపంచం(world)లో ఏ జరుగుతుందో తెలుసుకోవచ్చు. ప్రస్తుత సాంకేతిక యుగంలో కంప్యూటర్(computer) ముందు కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా మైండ్​కు పని(work) చెప్పకతప్పదు .. టెక్​ ఉద్యోగి మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగుల(employee) వరకు కుర్చీలో కూర్చుని(sitting) చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. జనం గంటల పాటు కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు కు అతుక్కుపోతున్నారు. వాళ్లేనా కరోనా తాండవించడంతో కోట్లాది జనం ఇళ్లలోనే ఉంటున్నారు. ఇంకేం కాలక్షేపానికి సైతం కూరర్చుని ఏదో ఒకటి కంప్యూటర్​, ఫోన్​ ఏదో ఒకటి ఓపెన్​ చేసి చూసేస్తున్నారు. అయితే ఇలాంటి వారికే అనారోగ్య సమస్యలు(health problems) ఎక్కువగా వస్తాయట. శారీరక శ్రమ చేయడం లేదు కాబట్టి ఆహారం(food) తీసుకోక పోయినా పర్వాలేదు అని అశ్రద్ధ వహిస్తున్నారు .. వీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ(care) వహించకపోతే ముందు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇంతకీ ఆరోగ్యంగా ఉండాలంటే అలాంటి వారు చెయ్యాలి తెలుసుకుందాం..

కార్యాలయాల్లో కానీ, ఇంట్లో గానీ ఒకే చోట కూర్చుని పని(work)చేసే వారు మధ్య మధ్యలో గ్రీన్ టీ(green tea) తీసుకోవడం ఉత్తమం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత గ్రీన్ టీ తీసుకోవాల్సిన విషయం గుర్తుంచుకోవాలి. అలాగే రోజుకి రెండు, మూడు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగకూడదు. కూర్చుని ఉద్యోగం చేసేవారు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటూ ఉండాలి. స్నాక్స్ లో భాగంగా పాప్ కార్న్ తీసుకోవడం ఆరోగ్యానికి(health) చాలా మంచిదట. ఇందులో ఉండే ఫైబర్, పదార్థాలు ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అలాగే ప్రతిరోజు ఊ డ్రైవ్ ఫ్రూట్స్ తినడం అసలు మర్చిపోవద్దు. ప్రత్యేకంగా అక్రూట్ ను ఎక్కువగా తీసుకోండి. ఖచ్చితంగా మీ డైట్లో సి-విటమిన్ పండ్లను ఏదైనా పండ్లను కానీ ఖచ్చితంగా తీసుకోండి. జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, ఆపిల్, కమలా పండు వాటిలో ఏదో ఒకటి రోజు ప్రతిరోజు డార్క్ చాక్లెట్ తినాలి. డార్క్ చాక్లెట్ తినడం(eat) వల్ల పని ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక ఉత్తేజాన్ని కూడా కలిగి ఉంటుంది. రక్తపోటు సమస్యలను దూరంగా ఉంచి పని మీద ఏకాగ్రతను పెంచుతుంది. దీనిలో ఉండే అప్లికేషన్ ఆక్సిడెంట్లు గుండెజబ్బుల నుంచి దూరంగా ఉంచుతుంది.

First published:

Tags: CAREER, Health care, Health problem, Health Tips, Work, Work From Home

ఉత్తమ కథలు