Home /News /life-style /

DO YOU WANT WANT TO LOSE WEIGHT THEN INCLUDE THESE FOOD ITEM IN YOUR DIET THOUGH PRV

Weight loss tips: అధిక బరువును తగ్గించుకోవాలా..? అయితే మీ ఆహారంలో దీనిని చేర్చుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అధిక బరువుతో చాలా బాధపడుతూ వుంటారు.  మీరు కీర దోసకాయ (Keera cucumber)ను ఆహారంగా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అందుకే కీర (Keera) ను మనం డైట్ ప్లాన్ గా చేసుకోవాలి.

    అధిక బరువు (weight) శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, కొంతమందికి ఆ సమయం (time) కూడా ఉండదు. బరువు తగ్గడానికి (weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం (food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు (tips) పాటిస్తే బరువు తగ్గుతారు (weight loss). అతిగా వ్యాయామాలు చేయడమే. ఎంత చక్కటి వర్కవుటైనా... ఇన్నిసార్లు... ఇంతసేపు చేయాలనే నియమం ఉంటుంది. అలా కాకుండా త్వరగా బరువు తగ్గాలని (weight loss) మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి  క్రమపద్ధతిలో చేయాలి. చాలామందికి అంత సమయం ఉండదు. అలాంటి వారు ఈ దోసకాయ డైట్​ను ఫాలో అవండి.

    అధిక బరువుతో చాలా బాధపడుతూ వుంటారు.  మీరు కీర దోసకాయ (Keera cucumber)ను ఆహారంగా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అందుకే కీర (Keera) ను మనం డైట్ ప్లాన్ గా చేసుకోవాలి. ఆహారంలో ఎక్కువగా దోసకాయను చేర్చడం. మీకు గనుక చాలా ఆకలిగా కనుక అనిపిస్తే కనుక దోసకాయ (cucumber)ను కొద్దిగా ఉప్పు ఇంకా మిరియాలతో కలిపి దానిని తినవచ్చు. ఇక దోసకాయలో నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది శరీరంలో నీటిని కూడా నిలుపుకుంటుంది. ఇక దీనిలో వుండే కేలరీల గురించి చెప్పుకోవాలంటే.. దీనిలో కేలరీల మొత్తం కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఇక అలాగే బరువు పెరగడం వంటి సమస్యను కూడా అధిగమించడానికి ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక అలాగే దోసకాయలో కూడా ప్రోటీన్ అనేది చాలా పుష్కలంగా లభిస్తుంది.

    బాగా ఆకలితో ఉంటే..

    బాగా ఆకలితో కనుక ఉన్నప్పుడు ఈ దోసకాయను కూడా తినవచ్చు.ఇక ఎంతో ప్రయోజనకరమైన ఈ దోసకాయలో కేలరీల పరిమాణం అనేది అసలు అంత ఎక్కువగా ఏమి ఉండదు. ఇక అందువల్ల ఈ దోసకాయను నిరంతరం కూడా తీసుకోవడం వల్ల మీరు కేలరీలను చాలా ఈజీగా బర్న్ (burn) చేయవచ్చు. ఇక అలాగే మీరు కనుక పెరుగుతున్న బరువుతో చాలా ఇబ్బంది పడుతుంటే, మీరు ఈ దోసకాయ డైట్ ప్లాన్‌ను తప్పకుండా అనుసరించవచ్చు. ఎందుకంటే ఇవి తక్షణం బరువు తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే దీన్ని కనుక మీరు ఈ డైట్ ప్లాన్‌ గా అనుసరించబోతున్నట్లయితే మీరు ముందుగా ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దోసకాయ చాలా మందికి కూడా పడదు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Weight loss

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు