Home /News /life-style /

DO YOU WANT TO REMOVE DARK SPOTS ON YOUR FACE THEN FOLLOW THIS SIMPLE TIP TO GET RID OF IT PRV

Dark spots on face: ముఖంపై నల్లటి మచ్చలు ఉన్నాయా? అయితే ఈ చిన్న టిప్​ ఫాలో అయిపోండి.. చర్మం కాపాడుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. ఆ నల్ల మచ్చలు (Black spots) వారి ముఖంలో కాంతిని కోల్పోయేలా చేసి అంద వికారంగా కనిపిస్తుంటుంది.

    చాలా మంది అందం (beauty)గా లేమని బాధపడుతూ ఉంటారు కూడా. ఆత్మన్యూనతా భావంలోకి వెళతారు. అయితే వారి చర్మంలో కాంతి ఉంటే అందంగా కనిపిస్తారు. అయితే ముఖంపై నల్లటి మచ్చలు (dark spots on face) వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. ఏదో క్రీములు (creams) వాడి వాటిని కనిపంచకుండా చేసినా.. అది ఆ సమయం వరకే. మళ్లీ ముఖం కడుక్కుంటే మచ్చలే ((dark spots on face)) కనిపిస్తాయి. దాచితే దాగినవి మచ్చలు. వీలైనంత వరకు అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు. అయితే చాలా మంది ఎంత అందంగా ఉన్నప్పటికీ ముఖంపై నల్ల మచ్చలతో (dark spots on face) ఇబ్బంది పడుతుంటారు. ఆ నల్ల మచ్చలు (Black spots) వారి ముఖంలో కాంతిని కోల్పోయేలా చేసి అంద వికారంగా కనిపిస్తుంటుంది.

    చాలా మందికి వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు (dark spots on face) ఎక్కువగా వస్తుంటాయి. ఇవి నొప్పిని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను (dark spots on face) పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. కొన్ని రకాల పద్దతులతో (beauty tips) మీ ముఖం అందంగా మెరుస్తుంది. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..

    ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి నెమ్మదిగా..

    చర్మరంధ్రాలు మూసుకుపోవడం, బ్లాక్‌హెడ్స్‌ వంటివి చర్మ కాంతిని తగ్గిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు గ్రీన్‌ టీ, తేనె (Green tea and Honey) ఫేస్‌ప్యాక్‌ చక్కగా పనిచేస్తుంది అంటున్నారు సౌందర్య నిపుణురాలు గీతికా మిట్టల్‌ గుప్తా. ముందుగా ఒక చిన్న గిన్నెలో గ్రీన్‌ టీ (Green Tea) పొడి తీసుకోవాలి. తరువాత అందులో కొద్దిగా తేనే వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి నెమ్మదిగా వలయాకారంలో రుద్దుకోవాలి. ఆరిన తరువాత తేలికైన లోషన్‌ రాసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ (face pack) మృతకణాలను తొలగిస్తుంది. చర్మరంధ్రాలు (skin holes) తెరచుకునేలా చేసి, నిగారింపును తెస్తుంది. ముఖం మీది ఎర్రటి మచ్చలను మాయం చేస్తుంది. సత్వర ఫలితం కోసం ఈ ఫేస్‌మాస్క్‌ (face mask) ఎంచుకోవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇది కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

    ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు