హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hair problem tips: జుట్టు ఒత్తుగా పెరగాలా? జుట్టు ఊడిపోకుండా ఉండాలా? అయితే ఈ సింఫుల్​ టిప్స్​ ఫాలో అవండి

Hair problem tips: జుట్టు ఒత్తుగా పెరగాలా? జుట్టు ఊడిపోకుండా ఉండాలా? అయితే ఈ సింఫుల్​ టిప్స్​ ఫాలో అవండి

Hair Fall

Hair Fall

కొందరు మంచి జుట్టు (Hair) ఉన్నవారిని చూసిన ప్రతిసారి బాధపడుతుంటారు. అందుకే జుట్టు పొడువుగా ఒత్తుగాపెరగాలంటే ఈ సింఫుల్​ చిట్కాలు (hair problem tips)  పాటించాలి. అవేంటో ఒకసారి చూద్దాం..

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  సగటు జీవిలో జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తారు.

  జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు

  ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది.

  అలాంటి జుట్టు పొడుగుగా (long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. కొందరు మంచి జుట్టు (Hair) ఉన్నవారిని చూసిన ప్రతిసారి బాధపడుతుంటారు. అందుకోసం ఇంటి చిట్కాలు పాటిస్తూ.. రకరకాల ఉత్పత్తులు వాడేస్తుంటారు. అందుకే జుట్టు పొడువుగా ఒత్తుగాపెరగాలంటే ఈ సింఫుల్​ చిట్కాలు (hair problem tips)  పాటించాలి. అవేంటో ఒకసారి చూద్దాం..

  తిన్న తర్వాత నీళ్లు, వాటర్, స్వీట్లు తిన్నాక వాటర్, ఐస్క్రీమ్, కాఫీ, టీ, వేరు శనగలు, అన్నం Water after eat, water after sweet, health tips, ice cream, tea, Coffee, peanuts, Rice
  బియ్యం కడిగిన నీళ్లను (Rice washing water) చాలామంది పడబోస్తుంటారు. అయితే ఆ నీళ్లలో జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి.

  బియ్యం కడిగిన నీళ్లల్లో అమినో ఆమ్లాలు, విటమిన్‌ బి, ఇ, సి విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి శిరోజాలు పెరగడానికి ఎంతగానో సహకరిస్తాయి.

  Hair Grey, Hair Grey Problem, Healthy Tips, Life Style, Stress Can Turn Your Hair Grey, Home Remedies, Magic Of Amla, Hot Oil Therapy, Damaged Hair, బూడిద రంగు జట్టు, లైఫ్ స్టైల్, ఆమ్లా రసం, వేడి నూనెతో మసాజ్
  బియ్యం నీళ్ల (Rice water)ను రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కురులకు పట్టించాలి. అరగంట తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే శిరోజాలు (hairs) నల్లగా నిగ నిగ లాడతాయి. బియ్యం కడిగిన నీళ్లతో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది.

  జట్టు బిరుసుగా అనిపించినప్పుడు బియ్యం కడిగిన నీళ్ల (Rice water)ను పట్టించి అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hair fall, Hair Loss

  ఉత్తమ కథలు