Home /News /life-style /

beauty tips: మచ్చలు లేని, అందమైన మెరిసే చర్మం మీ సొంతం కావాలా..? అయితే ఇలా చేయండి.. 

beauty tips: మచ్చలు లేని, అందమైన మెరిసే చర్మం మీ సొంతం కావాలా..? అయితే ఇలా చేయండి.. 

 ప్రతీకాత్మ క చిత్రం

ప్రతీకాత్మ క చిత్రం

చలికాలంలోనూ ముఖంపై నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. కొన్ని రకాల పద్దతులతో (beauty tips) మీ ముఖం అందంగా మెరుస్తుంది. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..

    చాలా మంది అందం (beauty)గా లేమని బాధపడుతూ ఉంటారు కూడా. ఆత్మన్యూనతా భావంలోకి వెళతారు. అయితే వారి చర్మంలో కాంతి ఉంటే అందంగా కనిపిస్తారు. అయితే ముఖంపై నల్లటి మచ్చలు (Black spots) వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. ఏదో క్రీములు (creams) వాడి వాటిని కనిపంచకుండా చేసినా.. అది ఆ సమయం వరకే. మళ్లీ ముఖం కడుక్కుంటే మచ్చలే (Black spots)  కనిపిస్తాయి. దాచితే దాగినవి మచ్చలు.  వీలైనంత వరకు అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు. అయితే చాలా మంది ఎంత అందంగా ఉన్నప్పటికీ ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. ఆ నల్ల మచ్చలు (Black spots)  వారి ముఖంలో కాంతిని కోల్పోయేలా చేసి అంద వికారంగా కనిపిస్తుంటుంది.

    చాలా మందికి వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి నొప్పిని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. కొన్ని రకాల పద్దతులతో (beauty tips) మీ ముఖం అందంగా మెరుస్తుంది. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..

    ఈ చియా గింజలు (Chia nuts) చర్మం ఎప్పుడూ కూడా చాలా చక్కగా మెరుస్తూ ఉండేలా ఎంతగానో సహయపడతాయి. ఇక ఇందులో ఖనిజాలు ఇంకా విటమిన్స్ అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇక అలాగే ఈ చియా గింజలు కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి మెరిసే అందమైన చర్మం (beautiful skin) కోసం ఈ చియా గింజలు తీసుకోవడం అనేది చాలా మంచిది. క ఇవే కాక బాదం కూడా చర్మానికి చాలా మంచిది. ఇక బాదంలో విటమిన్ ఎ (Vitamin A) అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని (skin) ఎండనుంచి దెబ్బతినకుండా ఎంతగానో కాపాడుతుంది.

    బ్లూబెర్రీస్ కూడా తీసుకోవడం చర్మానికి (skin) చాలా అంటే చాలా మంచిదని చెప్పాలి. ఇవి చర్మాన్ని ఎప్పుడూ కూడా బాగా మెరిసేలా (brightness) చేస్తాయి. ఇవి ఇవి శరీరంలోని విషాన్ని కూడా చాలా త్వరగా తొలగిస్తాయి. ఇక వీటిని బ్రేక్ ఫాస్ట్ (breakfast)గా కూడా మనం తీసుకోవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Skin care

    తదుపరి వార్తలు