హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beauty tips మీ ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఫేస్​ప్యాక్​లు వాడుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..

Beauty tips మీ ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఫేస్​ప్యాక్​లు వాడుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..

* బంగాళా దుంప‌ల జ్యూస్‌, కీర దోస జ్యూస్‌ల‌ను స‌మ‌భాగాల్లో తీసుకుని బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని క‌ళ్ల కింద వ‌ల‌యాకారంలో రాయాలి. అనంత‌రం 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డార్క్ సర్కిల్స్ త‌గ్గుతాయి. కళ్లు వాపుల‌కు గుర‌య్యే వారు కూడా ఈ చిట్కాను ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

* బంగాళా దుంప‌ల జ్యూస్‌, కీర దోస జ్యూస్‌ల‌ను స‌మ‌భాగాల్లో తీసుకుని బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని క‌ళ్ల కింద వ‌ల‌యాకారంలో రాయాలి. అనంత‌రం 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డార్క్ సర్కిల్స్ త‌గ్గుతాయి. కళ్లు వాపుల‌కు గుర‌య్యే వారు కూడా ఈ చిట్కాను ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ( Soft skin ) ఉంచుకుంటే మంచిది. అయితే చాలామంది ఫేస్​ప్యాక్​లతో తమ అందాన్నికాపాడుకుంటారు. అలాంటి వారికి ఒక విషయం..

చలికాలం (Winter). చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన కాలం. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం (skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ ( External skin care ) చాలా కీలకమవుతుంటుంది.  చర్మం సంరక్షణ ( Skin protection ) అనేది చాలా కీలకం. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం  ( Skin ) పొడి బారి..దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ( Soft skin ) ఉంచుకుంటే మంచిది. అయితే చాలామంది ఫేస్​ప్యాక్​లతో తమ అందాన్నికాపాడుకుంటారు. అలాంటి వారికి ఒక విషయం.

ముఖాన్ని శుభ్రంగా కడిగిన తర్వాతే..

ఫేస్ ప్యాక్స్ (pace pack) వేసుకోవడం కాదు.. ప్యాక్స్ వేసుకునే ముందు (before pack), తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా… ఏ ప్యాక్ వేసుకునే ముందు అయినా సరే ముఖాన్ని శుభ్రంగా కడిగిన తర్వాతే ప్యాక్స్ (packs) వేసుకోవాలి. అంతేకానీ, దుమ్ము (dust), ధూళి ఉన్న ముఖంపై కాదు.. అప్పుడే అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయి.

మాయిశ్చరైజర్ రాసుకోవాలి..

ప్యాక్స్ క్లీన్ చేసుకున్న తర్వాత కచ్చితంగా ఏదైనా మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ విషయం మరిచిపోవద్దు (don’t forget). లేకపోతే ముఖం (face) అప్పుడే తేమ అందుతుంది. కాబట్టి కచ్చితంగా ముఖానికి ప్యాక్ రాసిన ప్రతిసారి మాయిశ్చరైజర్ రాయాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ చర్మంపై ట్యాన్ ని పొగడతాయి. ఇవి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంతో పాటు మృతకణాలను తొలిగించి చర్మాన్ని అందంగా మారుస్తాయి. తేనెలోని గుణాలు చర్మానికి పోషణనిస్తాయి.బాగా ముగ్గిన బొప్పాయి పండు ముక్క తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలిపి.. రెండూ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

పెరుగు (curd)లో కొద్దిగా నిమ్మరసం (lemon juice) కలిపి ముఖానికి రాయండి.. అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటి (water)తో కడుక్కోండి. అనంతరం ముఖానికి ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా రెగ్యులర్‌ (regular)గా చేస్తుంటే ముఖం (face) మెరుస్తుంటుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి:  మీ మోకాళ్ల అందం తగ్గిపోతుందా? నల్లగా మారుతున్నాయా? అయితే ఇలా చేసి సమస్య దూరం చేసుకోండి

First published:

Tags: Beauty tips, Face mask, Skin care

ఉత్తమ కథలు