Beauty tips: చలికాలంలో మీ చర్మంలో మార్పులు కనిపిస్తున్నాయా? అయితే రాత్రి మీ ముఖానికి ఈ చిట్కాలు పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

చలికాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా (Soft skin) ఉంచుకుంటే మంచిది. సహజసిద్దంగా మీ చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుకోవడమెలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Share this:
    వర్షాకాలం (monsoon), చలికాలం (Winter). చర్మంలో తేలిగ్గా మార్పులు వస్తుంటాయి.  చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన సమయాలు ఇవి. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం (skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ ( External skin care ) చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో..  చర్మం సంరక్షణ (Skin protection ) అనేది చాలా కీలకం. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం  ( Skin ) పొడి బారి.. దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ( Soft skin ) ఉంచుకుంటే మంచిది. సహజసిద్దంగా మీ చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుకోవడమెలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం.

    సన్‌స్క్రీన్ లోషన్..

    మాయిశ్చరైజింగ్ (moisturizing) ఇంకా టోనింగ్ (toning)  క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఇక ఆరోగ్యకరమైన చర్మం కోసం ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోండి. ఇక చర్మ (skin) రకం ఆధారంగా బ్యూటీ ప్రొడక్ట్స్ (beauty products) అనేవి వాడితే చాలా మంచిది. అలాగే ఎండలో వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మంచి సన్‌స్క్రీన్ లోషన్ అనేది వాడాలి.

    రాత్రి ఏం చేయాలంటే..

    అలాగే రాత్రిపూట (night time) మేకప్ (makeup) వేసుకుని అస్సలు పడుకోవద్దు. మేకప్ పూర్తిగా తీసివేసి ఫేస్ వాష్‌ (face wash) చేసుకొని నైట్ క్రీమ్ (cream) అప్లై చేసి నిద్రపోవాలి. అలాగే చర్మానికి హాని కలిగించే రసాయనాలకు (chemicals) దూరంగా ఉంటే చాలా మంచిది.

    ఇవి కూడా చదవండి:  26 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లూయన్సర్ల డేటా లీక్​.. గుర్తించిన సెక్యూరిటీ పరిశోధకులు



    ఇక ముఖం (face) అలాగే శరీరం కోసం వివిధ మాయిశ్చరైజర్‌లు ఇంకా ఎక్స్‌ఫోలియేటింగ్ క్రీమ్‌లను తప్పక వాడాలి. చర్మం (skin) రకం ప్రకారం ఎల్లప్పుడూ కూడా మంచి ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగటం చాలా మంచిది. అలాగే మొటిమల (pimples) సమస్య కనుక ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక టవల్ ఉపయోగించాలి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?



    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?
    Published by:Prabhakar Vaddi
    First published: