హోమ్ /వార్తలు /life-style /

Beauty tips: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

Beauty tips: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మన వయసు (age) పెరుగుతోంది అనడానికి.. మన శరీరంలో ముఖం (face) ఒక్కటి చూస్తే చాలు. ముఖంలో వచ్చే మార్పులతో (changes) మనం వృద్ధాప్యంలోకి చేరుకుంటున్నామని గుర్తించవచ్చు. కానీ.. ఎక్కువ కాలం యవ్వనంగా కనపడేలా మాత్రం కొన్ని పద్దతుల ద్వారా సాధ్యమే. కొన్ని రకాల చిట్కాలతో ముఖం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.

ఇంకా చదవండి ...

యవ్వనం (Young age) ప్రతీ ఒక్కరికీ ఇష్టమైన వయస్సు. అయితే చాలామందికి నాలుగు పదుల వయసులో కూడా అందంగా.. యంగ్​గా కనిపిస్తారు. మరికొంత మంది అయితే మూడు పదుల వయసులోనే ముసలివాళ్లలా (old people) కనిపిస్తారు. యవ్వనంగా కనిపించడానికి చాలామంది చాలా ప్రయత్నాలే చేసి ఉంటారు. అయితే భవిష్యత్తులోనూ యంగ్ (young)​గా కనిపించాలంటే ఒక్కరోజులో అయ్యే పనికాదు. వారి రోజు వారివారి అలవాట్లే వారిని అలా తీర్చిదిద్దుతాయి. నాలుగు పదుల వయస్సు గల వారుకూడా ఏవో ఏవో క్రీములు (creams) వాడుతూ.. మేమూ యువతే అంటూ తిరుగుతుంటారు. అక్కడి వరకు ఒకే కానీ, చిన్న వయసు (young people) వారు కూడా ముసలివాళ్లలా (old age) కనిపిస్తుంటే అదో భరించలేని సమస్య. మన వయసు (age) పెరుగుతోంది అనడానికి.. మన శరీరంలో ముఖం (face) ఒక్కటి చూస్తే చాలు. ముఖంలో వచ్చే మార్పులతో (changes) మనం వృద్ధాప్యంలోకి చేరుకుంటున్నామని గుర్తించవచ్చు. కానీ.. ఎక్కువ కాలం యవ్వనంగా కనపడేలా మాత్రం కొన్ని పద్దతుల ద్వారా సాధ్యమే. కొన్ని రకాల చిట్కాలతో ముఖం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.

మంచి నీరే పరమ ఔషధం..

మంచినీరు (water) ఎక్కువగా తాగేవారు ముఖం నిత్య యవ్వనంగా కనపడుతుందట. కాబట్టి ప్రతిరోజూ 8 గ్లాసుల ( 8 glasses) మంచినీరు తాగాలని.. దాని వల్ల ఆరోగ్యంతోపాటు.. అందం కూడా మీ సొంతమౌతుందని చెబుతున్నారు. తినే ఆహారంలో నూనె (oil) వాడకాన్ని తగ్గించాలి. అంతేకాకుండా.. షుగర్ (sugar) వాడకాన్ని కూడా తగ్గిస్తే.. చర్మానికి (skin) మేలు చేస్తుంది. ముఖంపై ముడుతలు కూడా తగ్గుతాయి.

మనం తీసుకునే ఆహారం (food)లో ఎక్కువ శాతం పండ్లు (fruits), కూరగాయలు ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా నారింజ, క్యారెట్, అవకాడోలకు ఎక్కువ చోటు ఇవ్వాలి. ఇవి చర్మంపై ముడతలు తగ్గించి.. చర్మం నిగారించడానికి సహాయం చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి (skin health) నిద్ర (sleep) కూడా చాలా కీలకం. కాబట్టి సరిపడా నిద్ర పోవాలి. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం .

ఇది కూడా చదవండి: ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్​ పెట్టొచ్చంట.. ఆ మొక్క ఏంటంటే?

చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ (sunscreen lotion) వాడటం ఆపకూడదు. ఇది చర్మాన్ని ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది. మేకప్ ప్రోడక్ట్స్ (makeup products) ఎక్కువగా వాడకుండా ఉండటం మంచిది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇది కూడా చదవండి:

గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?

First published:

Tags: Beauty tips, Drinking water, Face mask, Health Tips, Healthy, Water

ఉత్తమ కథలు