Home /News /life-style /

DO YOU KNOW WHY MEN FALL ASLEEP QUICKLY AFTER SEX WITH PARTNER WHY NOT WOMEN PRV

Sleep: శృంగారం తర్వాత మగవారే తొందరగా నిద్ర పోతారు.. ఎందుకో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మగవారు మాత్రం సెక్స్ చేసిన వెంటనే నిద్రలోకి (in sleep) జారుకుంటారు. ఈ విషయంలో మహిళలకు చాలా కోపం (angry) వస్తుంటుంది. చాలామంది మహిళలు శృంగారం తర్వాత (After sex) మగవాళ్లు నిద్రపోతున్నారని పలువురు మానసిక వైద్య నిపుణుల వద్ద పిర్యాదు చేస్తుంటారు.

ఇంకా చదవండి ...
    ఆడవారు శృంగారం ( Sex) పూర్తయిన తర్వాత భర్త( husband) తనతో కాసేపు మాట్లాడాలని, తనను ప్రేమగా దగ్గకు తీసుకోవాలని కోరుకుంటారు. అయితే మగవారు(men) మాత్రం శృంగారం చేసిన వెంటనే నిద్రలోకి (in sleep) జారుకుంటారు. ఈ విషయంలో మహిళలకు చాలా కోపం (angry) వస్తుంటుంది. చాలామంది మహిళలు శృంగారం తర్వాత (After sex) మగవాళ్లు నిద్రపోతున్నారని పలువురు మానసిక వైద్య నిపుణుల వద్ద పిర్యాదు చేస్తుంటారు. అయితే మహిళలు (women) శృంగారం తర్వాత తన భాగస్వామి (partner) నుంచి చాలా ఆశిస్తారట.  అందుకే శృంగారం తర్వాత మగవాళ్లు నిద్ర పోతుంటే వాళ్లకు చాలా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందట. మహిళలకు ప్రేమతో మాటలు (sweet words), స్వీట్ థింగ్స్ కావాలని కోరుకుంటారు. కానీ, మగవాళ్లు మాత్రం అలా కష్టపడిన తర్వాత, క్యాలరీలు కరిగిపోవడంతో వెంటనే నిద్రపోవాలని అనుకుంటారు. మరి ఇలా మగవారు (men) శృంగారం తరువాత ఎందుకు తొందరగా పడుకుంటారు? ఒకసారి తెలుసుకుందాం..

    ఇదొక వ్యాయామం..

    మగవాళ్లకు శృంగారం వ్యాయామం (exercise) లాంటిది. కాబట్టి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన తర్వాత  విశ్రాంతి ని కోరుకుంటారు. చాలా అలసిపోవడం వల్ల వెంటనే నిద్రలోకి జారుకుంటారు. శృంగారం తర్వాత మగవాళ్ల నిద్ర వెనక చాలా కారణాలున్నాయి. అవేంటంటే  .శృంగారం సమయంలో శరీరం సాధారణంగా విశ్రాంతి  కోరుకోవటం జరుగుతుందని  శాస్త్ర పరిశోధనలు ఋజువు చేస్తున్నాయి. అలాగే మెదడు కూడా చాలా ఆందోళనలు, తెలియని భయాలకు గురవుతుంది. కాబట్టి శృంగారం చేసిన వెంటనే అబ్బాయిలు (boys) నిద్రపోతారు.

    సాధారణంగా శృంగారం రాత్రిపూట ఉంటుంది. అది కాకుండా మగవాళ్లు ఆ సమయంలో నిద్రమత్తు లో ఉంటారు. అలాగే సెక్స్ సమయంలో మగవాళ్లు చాలా కష్టపడతారని గుర్తు పెట్టుకోవాలి. సాధారణంగా మగవాళ్లు పారవశ్యంలో ఉన్నప్పుడు వాళ్ల మైండ్ “సుప్తావస్థ” నిద్రలాంటి అదోరకమైన మత్తైన మానసిక స్థితి లోకి జారుకుంటుంది.  క్రమంగా ఆ మానసిక స్థితి నిద్రగా మారిపోతుంది.  కాబట్టి మగవారు నిద్ర మత్తుగా ఫీలవుతారు. మహిళలకు ఇలాంటి ఫీలింగ్స్ (feelings) కలగవని కొన్ని అధ్యయనాలు (Studies) చెబుతున్నాయి. అందుకే శృంగారం తర్వాత ఆడవాళ్లు.. మగవాళ్లు నిద్ర పోవడాన్ని ఇష్టపడరు (they don’t like). శృంగారం సమయంలో మగవాళ్ల మెదడులో కొన్ని రకాల రసాయన స్రవాలు విడుదల  అవుతాయట. ప్రొలాక్టిన్ (prolactin), వాసోప్రెస్సిన్ (vasopressin), నిట్రిక్ ఆక్సిడ్, సెరోటనిన్ వంటి రసాయనాలు రిలీజ్ అవడం వల్ల మగవాళ్ల నిద్రపోవాలని ఫీలవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

    స్ఖలనం అయిన వెంటనే మగవాళ్లు మూడ్ కోల్పోతారని (They lost mood),  అందుకే వెంటనే వాళ్లు నిద్రపోవాలని ఫీలవుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మగవాళ్లు శృంగారం అయిన వెంటనే,  చాలా  అనుకూలంగా  పీలవు తారట.. అందుకే అబ్బాయిలు నిద్రపోవాలని భావిస్తారు. మరికొంత మంది ఎక్కువ మాట్లాడే తత్వం ఉండదు. అందుకే శృంగారం అయిన వెంటనే నిద్రపోవడానికి ఆసక్తి చూపుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Boy friend photo, Sex, Sleep, Women

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు