హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hair oil: ఈ హెయిర్‌ ఆయిల్‌ వాడితే... మీ జుట్టు పెరగడాన్ని ఎవరూ ఆపలేరు!

Hair oil: ఈ హెయిర్‌ ఆయిల్‌ వాడితే... మీ జుట్టు పెరగడాన్ని ఎవరూ ఆపలేరు!

జుట్టు అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అందులో భాగంగానే వివిధ నూనెలు వాడతాం. కొబ్బరి, ఆలివ్, ఆముదం, ఆర్గాన్, బాదం వంటి నూనెలు నేచురల్‌గా మన వెంట్రుకలకు జీవాన్ని అందిస్తాయి.

అందమైన జుట్టు ప్రతి ఒక్కరి కల. పొడవుతోపాటు మృదువుగా ఆరోగ్యమైన కే శాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. రకరకాల నూనెలను హెయిర్‌కు అప్లై చేసుకుంటారు. కొంతమందికి నూనె వాడటం ఇష్టం ఉండదు. కానీ, ఆయిల్‌తో ఎన్నో బెనిఫిట్స్‌ ఉంటాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

నిద్రపోయే ముందు జుట్టును ఇలా వేసుకోవాలి! లేకపోతే..

బాదం ఆయిల్‌ Almond oil  హెయిర్‌కు వాడటం వల్ల మృదువుగా మారుతుంది. అంతేకాదు జుట్టు పొడవుగా పెరగటంతోపాటు స్లి్పట్‌ ఎండ్స్‌ రాకుండా కాపాడుతుంది. దీంతో మీ హెయిర్‌ ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్‌ ఈ ఆయిల్‌లో నేచురల్‌ యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి ఒత్తిడితోపాటు ఇతర కేశ సంబంధిత సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.

డీప్‌ కండీషన్‌...

కేశ సంరక్షణలో కండిషనిం గ్‌  conditioning చాలా ముఖ్యం. ఇది డ్యామేజ్‌ అయిన హెయిర్‌ను రిపెయిర్‌ చేయడమే కాకుండా.. హెయిర్‌ హైడ్రేషన్‌ను రీస్టోర్‌ చేస్తుంది. ఎక్కువ సేపు ఎండలో ఉన్నపుడు కాస్త బాదం నూనె రుద్దుకుంటే వెంట్రుకల్‌ నరిషింగ్‌ nourishing ఇస్తుంది.

ఆర్గాన్‌ ఆయిల్‌..

ఆర్గాన్‌ ఆయిల్స్‌ Argon oilలో ఉండే విటమిన్‌ ఈ, ఫ్యాటీ యాసిడ్స్‌ స్కాల్ప్‌ను రక్షిస్తాయి. కొద్దిగా ఆర్గాన్‌ ఆయిల్‌ చుక్కలను తడిగా లేదా పొడిగా ఉన్న వెంట్రుకలకు పెట్టుకోవడం వల్ల ఏవైన హెయిర్‌ స్టైలింగ్‌ చేసుకునేటపుడు జుట్టు డ్యామేజ్‌ అవ్వకుండా ఉంటుంది.

కొబ్బరినూనె..

కొబ్బరినూనె coconut oil ను తరచూ వాడటం వల్ల డాండ్రఫ్ Dandruff , పొడిబారడం తగ్గుతుంది. యాంటీఫంగల్‌గా కొకొనట్‌ ఆయిల్‌. అంతేకాదు, జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షిస్తుంది. దీంతో మన హెయిర్‌కు ప్రోటీన్‌ అందుతుంది. జుట్టు కుదుళ్లను బలపరచి, ఒత్తుగా రావడానికి ఉపయోగపడుతుంది.

అందుకే వారంలో ఓ రెండు సార్లు అయిన కొబ్బరి నూనె రాసుకోవాలి. తరచూ హెడ్‌ బాత్‌ చేయడం వల్ల జుట్టు పొడిబారిపోతుంది. ఇలా కాకుండా వారంలో ఓ రెండుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.

తలస్నానం చేసిన వెంటనే హెయిర్‌కు కాస్త కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ ఆయిల్e  Olive oil , అలొవెరా, విటమిన్‌ ఈ ఆయిల్‌ కలిపిన జెల్‌ను వెంటనే రాయాలి. ఇది నేచురల్‌ హెయిర్‌ కండిషనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. నెలరోజుల్లోనే మంచి ఫలితం మీరే చూస్తారు.

First published:

Tags: Hair problem tips

ఉత్తమ కథలు