Health tips: హాయిగా నిద్రపోతే చాలా ప్రయోజనాలుంటాయి.. అవేంటో ఒకసారి తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

మనం కంటినిండా నిద్ర పోతేనే మనకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అయితే మనం మంచి నిద్ర (good sleep) తీయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం..

  • Share this:
    సగటు మానవుడిది బిజీ బిజీ లైఫ్​ అయిపోయింది. కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు (mental problems) ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర (sleep) కూడా సరిగా పట్టని వారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి.  చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది.

    ఆరోగ్య సమస్యలు రావు..

    నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. అయితే హాయిగా నిద్ర (happy sleep) పోవాలంటే కొన్ని పద్దతులు రోజూ పాటిస్తే నిద్ర దానంతట అదే వస్తుందట. మనం కంటినిండా నిద్ర పోతేనే మనకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అయితే మనం మంచి నిద్ర (good sleep) తీయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం..

    మనం ప్రతిరోజు  ప్రశాంతంగా (peaceful), నిద్రపోతే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు (unhealthy issues) రావు. ముఖ్యంగా మనం ఆరోగ్యకరమైన నిద్ర తీసినట్లయితే.... రోగ నిరోధక శక్తి  (immunity system) మన శరీరంలో విపరీతంగా పెరుగుతుంది. ఈ రోగ నిరోధక శక్తి పెరగడం కారణంగా మనకు జ్వరం (fever) మరియు జలుబు ఇతర సమస్యలు రావు. వచ్చిన త్వరగా తగ్గిపోతాయి.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    ఆరు నుంచి ఎనిమిది గంటలు..

    6 నుంచి 8 గంటల మధ్య ప్రతిరోజు నిద్రపోతే మనకు గుండె (heart)కు సంబంధించిన రోగాలు (dieses) రాకుండా ఉంటాయి.  కాబట్టి ప్రతిరోజు కంటి నిండా నిద్ర పోవాలి. మనం కంటి నిండా నిద్రపోకపోతే మనకు ఎలాంటి రోగాలు రావు.  ముఖ్యంగా మనం కంటి నిండా నిద్రపోకపోతే సులభంగా బరువు (weight) తగ్గవచ్చు. శరీరం (body) లో ఉన్నా ఎక్స్ ట్రా కొలెస్ట్రాల్ (cholesterol) కరిగిపోతాయి.  బ్రెయిన్ ఫంక్షన్ (brain function) ఇంప్రూవ్ అవుతుందట, మనకు కంటి నిండా నిద్ర పోవడం చాలా అవసరం. మనం సరిగా నిద్ర పోతేనే... మరునాడు ఏకాగ్రత (concentration)తో పని చేయగలుగుతాము. మంచి నిద్ర (sleep)ను తీయడం కారణంగా... మన బ్రెయిన్ ఫంక్షన్ మెరుగవుతుంది. తద్వారా మన పనిపై ఏకాగ్రత పెరిగి సులభంగా మన పని మనం చేసుకుంటాం.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..

    Published by:Prabhakar Vaddi
    First published: