DO YOU KNOW GOOD FOOD CHANGES OUR SKIN BEAUTIFULLY AND MADE BRIGHTER CLICK HERE TO KNOW THOSE FOOD PRV
Beauty tips: ముఖం అందంగా తయారవ్వాలంటే ఇలాంటి ఫుడ్ మీ రోజువారి ఆహారంలో తీసుకోండి.. అందం మీ సొంతం
ప్రతీకాత్మక చిత్రం
ఆరోగ్య కరమైన ఆహారం తీసుకుంటే మనలో అందం వికసిస్తుందంట. మంచి ఆహారం మన చర్మాన్ని అందంగా మార్చుతుందట. కాంతివంతంగా చేసుకోవచ్చంట. అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ముఖం (face) అందంగా ఉండటానికి చాలామంది చాలా చేస్తారు. అయితే వాతావరణం కలుషితం (pollute) అవుతుండటంతో మన ముఖం (face) కూడా పాడవుతోంది. ఏవేవో పనికిరాని క్రీమ్‌లు పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు చాలామంది. ఇక కొంతమందైతే ఆ క్రీమ్ (creams)లు లేకుండా బతకలేం అన్నంతగా వాడుతారు. అలాంటి వారు ముఖానికి ఏదో ఒకటి కెమికల్ క్రీమ్ (Chemical cream)లు వాడందే బయట పడరు. ఇక వారిని ఆ క్రీమ్‌లు లేకుండా చూస్తే మాత్రం గుర్తే పట్టలేం. అయితే ఆరోగ్య కరమైన ఆహారం తీసుకుంటే మనలో అందం వికసిస్తుందంట. మంచి ఆహారం మన చర్మాన్ని అందంగా మార్చుతుందట. కాంతివంతంగా చేసుకోవచ్చంట. అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
బాదంలో విటమిన్ ఎ..
బాదం (almonds) కూడా చర్మానికి చాలా మంచిది. ఇక బాదంలో విటమిన్ ఎ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని ఎండనుంచి దెబ్బతినకుండా ఎంతగానో కాపాడుతుంది. ఇంకా అలాగే అలాగే ఇవి రక్తహీనతను త్వరగా తగ్గిస్తాయి. మీ చర్మాన్ని ఎప్పుడూ కూడా చాలా హైడ్రేట్‌గా ఉంచుతాయి. వాటిలో కొవ్వు ఆమ్లాలు ఇంకా అలాగే విటమిన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి మచ్చలను కూడా చాలా ఈజీగా తగ్గిస్తాయి.
చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ (Anti Accidents) అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ చియా గింజలు (nuts) చర్మం (skin) ఎప్పుడూ కూడా చాలా చక్కగా మెరుస్తూ ఉండేలా ఎంతగానో సహయపడతాయి. ఇక ఇందులో ఖనిజాలు ఇంకా విటమిన్స్ అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇక స్ట్రాబెరీలు, లేదా బ్లూబెర్రీస్ వంటి బెర్రీ (berries)లు కూడా తీసుకోవడం చర్మానికి చాలా అంటే చాలా మంచిదని చెప్పాలి. ఇవి చర్మాన్ని ఎప్పుడూ కూడా బాగా మెరిసేలా చేస్తాయి. అంతేగాక ఇవి ఇవి శరీరంలోని విషాన్ని కూడా చాలా త్వరగా తొలగిస్తాయి. ఇక వీటిని బ్రేక్ ఫాస్ట్ (breakfast) గా కూడా మనం తీసుకోవచ్చు.
ఇక చేపలు (fish) కూడా అందమైన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇక అలాగే ఇవి చర్మానికి చాలా మేలుని చేస్తాయి. ఇక ఇందులో ఉండే ఒమేగా 3 ఇంకా అలాగే పోషకాలు అనేవి మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా ఇంకా ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహయపడతాయి. ఇక అలాగే సాల్మన్ ఇంకా సార్టినెస్ వంటి సముద్ర చేపలు కూడా చాలా ఆరోగ్యకరమైనవి.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.