Home /News /life-style /

Beauty tips: వయసు మీద పడే కొద్దీ ముఖంపై ముడతలు వస్తున్నాయా? తగ్గించుకోవడానికి ఇలా చేయండి..

Beauty tips: వయసు మీద పడే కొద్దీ ముఖంపై ముడతలు వస్తున్నాయా? తగ్గించుకోవడానికి ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా వయసు మీద పడే కొద్దీ ముఖం (face)పై ముడతలు (Wrinkles) వస్తూ ఉంటాయి. ముడతలు వచ్చిన ముఖంలో కాంతి తగ్గుతుంది. పట్టు కోల్పోయిన చర్మం అందాన్ని కూడా కోల్పోతుంది. కొన్ని పద్దతులతో ముఖంపై ముడతలను తొలగించొచ్చు.

వాతావరణం కలుషితం (pollute) అయిపోతోంది. మనిషికి మానసికంగా ఒత్తిడి పెరిగిపోతోంది. తన శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోలేని బిజీ జీవితంలో మనిషి ఉన్నాడు. అయితే మన శరీరమే మనకు ఆరోగ్యాన్ని, జీవిత కాలాన్ని పెంచుతుందనేది అక్షర సత్యం. ఇక మన చర్మం (skin) మనలోని భావుకతని, అందాన్ని ప్రతిబింబిస్తుంది.  వర్షాకాలం (monsoon), చలికాలం (Winter) శరీరం మార్పులకు గురవుతూ ఉంటుంది. చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన సమయాలు ఇవి. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం (skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు.

బాహ్య చర్మ సంరక్షణ ( External skin care ) చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో..  చర్మం సంరక్షణ ( Skin protection ) అనేది చాలా కీలకం. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం ( Skin ) పొడి బారి.. దురద రావడం, ముఖంపై ముడతలు రావడం వంటి సమస్యలు వస్తుంటాయి.

వయసు మీద పడితే..

సాధారణంగా వయసు మీద పడే కొద్దీ ముఖం (face)పై ముడతలు (Wrinkles) వస్తూ ఉంటాయి. ముడతలు వచ్చిన ముఖంలో కాంతి తగ్గుతుంది. పట్టు కోల్పోయిన చర్మం అందాన్ని కూడా కోల్పోతుంది. కొన్ని పద్దతులతో ముఖంపై ముడతలను తొలగించొచ్చు. చక్కెర (sugar) అధికంగా తీసుకోవడం వలన కూడా ముఖంపై ముడతలు కారణమవుతోందని అంటున్నారు. షుగర్ కారణంగా గ్లైకేషన్ ప్రక్రియలో ప్రమాదం అయినటువంటి ఫ్రీ-రాడికల్స్‌గా మార్చబడిన, కణాలను దెబ్బతీసి ముఖం ముడుతలు (Wrinkles)  ఏర్పడడానికి కారణం అవుతుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

పగటి పూట ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరగడం వలన కూడా అధిక వేడి వల్ల చర్మంపై ముడతలు (Wrinkles)  ఏర్పడుతాయి. చర్మంపై తేమ అనేది చర్మ సౌందర్యానికి చాలా ముఖ్యం. కాబట్టి సహజసిద్ధమైన ప్రేమ కోసం నీటిని తగిన మోతాదులో తాగాలి.  మంచి ఆహారం తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

పండ్లు (fruits) ఎక్కువగా తినాలి. అలాగే పొడిగా నైపిస్తే ముఖానికి మాయిశ్చరైజర్ ను వినియోగించడం మంచిదే అంటున్నారు. ఇలా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం వలన ముఖంపై ముడతలు త్వరగా రాకుండా అరికట్టవచ్చంట.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Beauty tips, Face mask, Life Style

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు