హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

health tips: తిన్న వెంటనే జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయా? అయితే ఇలా చేయండి

health tips: తిన్న వెంటనే జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయా? అయితే ఇలా చేయండి

మీకు కడుపు నొప్పి, అజీర్ణం ఉంటే అల్లం టీ (ginger tea) తాగండి. అల్లం టీ తాగడం ద్వారా మీరు ఉపశమనం పొందవచ్చు. దీని కోసం ఒక కప్పు నీటిలో కొన్ని తురిమిన అల్లం వేసి మరిగించి రుచికి అనుగుణంగా ఉప్పు, తేనె వేసి టీని ఫిల్టర్ చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)

మీకు కడుపు నొప్పి, అజీర్ణం ఉంటే అల్లం టీ (ginger tea) తాగండి. అల్లం టీ తాగడం ద్వారా మీరు ఉపశమనం పొందవచ్చు. దీని కోసం ఒక కప్పు నీటిలో కొన్ని తురిమిన అల్లం వేసి మరిగించి రుచికి అనుగుణంగా ఉప్పు, తేనె వేసి టీని ఫిల్టర్ చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)

చాలామందికి జీర్ణ సమస్యలు(digestive problems) వస్తాయి. ఎన్నో అనారోగ్యాల పాలవుతారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి జేబులు గుల్ల చేసుకుంటారు. మళ్లీ అదే జీవితంలోకి అడుగుపెడుతారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.

ఇంకా చదవండి ...

ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం కాపాడుకోవడమే గగనంలా మారిపోయింది. పని, ఆందోళన, కష్టాలు మన తిండి సమయాలనూ మార్చేస్తాయి. ఏ పూట తింటారో తెలియదు. ఏ సమయాల్లో తింటారో తెలియదు. అందుకే చాలామందికి జీర్ణ సమస్యలు (digestive problems) వస్తాయి. ఎన్నో అనారోగ్యాల పాలవుతారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి జేబులు గుల్ల చేసుకుంటారు. మళ్లీ అదే జీవితంలోకి అడుగుపెడుతారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు (health tips) తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.

ఒక కప్పుడు తాజా, క్రీమీ అలాగే హోమ్ మేడ్ పెరుగు (home made curd) అనేది మన టేస్ట్ బడ్స్ ను సంతోషపెట్టడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఈ అద్భుతమైన డైరీ ప్రోడక్ట్ ను మనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. అవసరమైనప్పుడు తాజా పండ్లను ఇందులో జోడించవచ్చు.

లేదా, చాప్ చేసిన ఆనియన్స్ తో పాటు టమాటోస్ (Tomatos) ను యాడ్ చేయవచ్చు. స్మూతీస్ గా మార్చుకోవచ్చు. అలాగే, కర్రీస్ కు టెక్స్చర్ ను యాడ్ చేయడానికి కూడా వాడవచ్చు. రోజువారీ మీల్స్ లో పెరుగును జోడించడం ఎంతో సౌకర్యవంతమైన విషయం. పెరుగులో అనేక పోషకవిలువలు ఉంటాయి. ఇందులో కేల్షియం, పొటాషియం అలాగే మెగ్నీషియం లభిస్తాయి. ఇది పాల కంటే సులభంగా డైజెస్ట్ అవుతుంది. అందుకే జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు పెరుగు ఎంతో హెల్ప్ చేస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. పెరుగు అనేది ప్రోబయాటిక్ ఫుడ్ కిందకి వస్తుంది.

డైజెస్టివ్ సిస్టమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..

అంటే, ఇందులో జీవించి ఉన్న బాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది గట్ యాక్టివిటీను ఇంప్రూవ్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ (digestive system) ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అప్సెట్ స్టమక్ సమస్య నుంచి రిలీఫ్ అందిస్తుంది.

పెరుగు తినడం వల్ల ఇమ్యూనిటీ..

పెరుగు తినడం వల్ల ఇమ్యూనిటీ (Immunity) మెరుగవుతుంది. ఆస్ట్రియాలోని ఓ యూనివర్సిటీలో కండక్ట్ చేసిన స్టడీలో తేలిన విషయం ఏంటంటే రోజుకు ఏడు ఔన్సుల పెరుగును (curd) తీసుకుంటే ఇమ్యూనిటీ పెంచేందుకు తీసుకునే టాబ్లెట్స్ తో సరిసమానంగా పనిచేస్తుందట.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి:  మీ మోకాళ్ల అందం తగ్గిపోతుందా? నల్లగా మారుతున్నాయా? అయితే ఇలా చేసి సమస్య దూరం చేసుకోండి

 చర్మంలో మెరుపు తగ్గిపోయిందా? ఆవిరితో మీ చర్మం కాంతివంతంగా మార్చుకోవచ్చు.. ఇలా చేయండి

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Food, Health care, Health food, Health Tips

ఉత్తమ కథలు