#Walkin: గవర్నమెంట్ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ..

ప్రభుత్వ వైద్య కాలేజీల్లో కాంట్రాక్ట్ విధానంలో టీచింగ్ పోస్టుల భర్తీ కోసం వాక్‌‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

Amala Ravula | news18-telugu
Updated: February 7, 2019, 2:46 PM IST
#Walkin: గవర్నమెంట్ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 7, 2019, 2:46 PM IST
నల్గొండ, సూర్యాపేటలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ విధానంలో టీచింగ్ పోస్టుల భర్తీకోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది డీఎంఈ కార్యాలయం.
పోస్టులు: ప్రొఫెసర్ -09, అసోసియేట్ ప్రొఫెసర్ -08, అసిస్టెంట్ ప్రొఫెసర్ -18.
స్పెషాలిటీలు: అనాటమీ, ఫిజియాలజి, బయోకెమిస్ట్రి, జనరల్ మెడిసిన్, టీబీ అండ్ సీడీ, సైకియాట్రి, అనస్థీషియాలజీ, ఓబీజీ

అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ, బోధన/పరిశోధన అనుభవం..
అప్లికేషన్‌, ఇంటర్వ్యూకి చివరితేదీ: నల్గొండలో 11-02-2019, సూర్యాపేటలో 13-02-2019
వేదిక: సంబంధిత ప్రిన్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో..


వెబ్‌సైట్: http://dme.telangana.gov.in/
First published: February 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626