Moles on body: పుట్టుమచ్చ అక్కడుంటే ప్రేమను ఎక్కువగా పంచుతారట.. ఎక్కడో తెలుసా..

(ప్రతీకాత్మక చిత్రం)

శరీరంపై ఉండే పుట్టమచ్చలు (moles) వ్యక్తిత్వాన్ని చెప్పేస్తాయట. ప్రేమ (love), లైంగిక జీవితం (sexual life) తదితర అంశాలు ఈ పుట్టుమచ్చలపై ఆధారపడి ఉంటాయట. మరి ఎవరెవరికి.. ఎక్కెడక్కడ పుట్టుమచ్చలు (moles) ఉంటే.. అధిక ప్రేమ (love)ను పంచుతారట.

  • Share this:
    మాన‌వుడి జాత‌కాన్ని నిర్థేశించ‌డంలో పుట్టు మ‌చ్చ‌ల‌దీ (moles) ఓ పాత్ర అని చెప్ప‌వ‌చ్చు. వ్య‌క్తుల స్వరూప స్వభావాలను తెలుప‌డంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని (beauty) పెంచడంలోనే కాకుండా అదృష్ట (lucky), దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు (trust) వారివి. అయితే ఒక్కో పుట్టుమచ్చ వెనుక ఒక్కో కారణం (reason) ఉంటుందట. ఇది మీరు నమ్ముతారో లేదో గానీ.. శరీరంపై ఉండే పుట్టమచ్చలు (moles) వ్యక్తిత్వాన్ని చెప్పేస్తాయట. ప్రేమ (love), లైంగిక జీవితం (sexual life) తదితర అంశాలు ఈ పుట్టుమచ్చలపై ఆధారపడి ఉంటాయట. మరి ఎవరెవరికి.. ఎక్కెడక్కడ పుట్టుమచ్చలు (moles) ఉంటే.. అధిక ప్రేమ (love)ను పంచుతారట.. ఆ విషయాలు చూద్దాం..

    ప్రేమను పంచుతారట..

    కుడి కన్ను రెప్ప (right eye brows) మీద పుట్టు మచ్చ ఉండేవారు సెక్సు (sex)లో రెచ్చిపోతారట. జననేంద్రియాలు లేదా వాటి దగ్గర్లో పుట్టుమచ్చ ఉంటే లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. తొడపై పుట్టుమచ్చ (mole on thighs) ఉన్న స్త్రీలు (women) ప్రేమ (love)తో కూడిన చక్కటి జీవితాన్ని గడుపుతారట. అయితే వీరిలో లైంగిక ఆసక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదట. కంటి పైన పుట్టుమచ్చ (mole on eye) ఉంటేవారు సముద్రమంత ప్రేమను పంచుతారట (spread love).

    అక్కడుంటే ప్రేమ వైఫల్యాలు..

    ఛాతి మీద పుట్టుమచ్చ (mole on chest) ఉంటే వారికి యవ్వనంలోనే ప్రేమ వైఫల్యాలు ఎదురవుతాయట. కొంతకాలం కష్టంగానే ఉన్నా.. రానున్న రోజుల్లో మాత్రం మంచి పార్టనర్, జీవితం లభిస్తాయట. అరచేతిలో పుట్ట మచ్చ ఉంటే.. చాలా లక్కీ అంట. అరచేతికి కాస్త చివరిలో పుట్టమచ్చ (moles) ఉన్నట్లయితే ఎంతో ప్రేమిస్తారట. అరచేతిలో పుట్టిమచ్చలో ఉండేవారు శృంగారం (sex)లో చాలా యాక్టీవ్‌గా ఉంటారట. కానీ, వీరికి ఉండే అతి కోరికల వల్ల ఇతరులకు ప్రమాదం కూడా ఎక్కువేనట.

    ఆకలి ఎక్కువగా ఉంటుందట..

    పై పెదవులు (above lips) కామదేవుడికి ఇష్టమైన ప్రదేశమంట. మరి, అక్కడ పుట్టమచ్చ ఉండేవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెదాలపై పుట్టుమచ్చ ఉండేవారిలో సెక్స్ అప్పీల్ మాత్రమే కాదండోయ్. సెక్సు (sex)లో కూడా బాగా రాణిస్తారట. అంటే.. పార్టనర్‌కు పండగేనట. పెదవులపై (lips) పుట్టుమచ్చ ఉండటం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందని.. అంతేకాకుండా.. భవిష్యత్తులో సంతోషంగా ఉంటారని చెబుతుంటారు. అదే పురుషుల్లో (men) అయితే.. రెండు కను బొమ్మల మధ్య పుట్టు మచ్చ ఉంటే.. ఆత్మగౌరవం ఎక్కువగా లభిస్తుందట. ఇంకేం మీకు ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చూసుకొని మీ స్వభావాన్ని తెలుసుకోండి.
    Published by:Prabhakar Vaddi
    First published: