COOKED TOMATOES ARE USEFUL TO INCREASE SPERM COUNT RATE MK
టమాటాల పవర్ తెలిస్తే...సంతానం లేని దంపతులు అసలు వదిలిపెట్టరు...
ప్రతీకాత్మకచిత్రం
టమాటలను ఉడికించి దాని ద్వారా వచ్చిన లాక్టోలైకోపిన్ అనే పదార్థాన్ని సేకరించారు. దాన్ని 19-30 ఏండ్ల మధ్య వయసున్న అరవై మందికి 12 వారాల పాటు తాగించారు. అనంతరం వారి వీర్యాన్ని శాస్త్రవేత్తలు పరిశోధించారు.
తినే ఆహారంలో టమాటాలను చేరిస్తే పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి బాగా పెరిగే అవశాశం ఉందని తాజా ఆధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్కు చెందిన షీఫీల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు టమాటలను ఉడికించి దాని ద్వారా వచ్చిన లాక్టోలైకోపిన్ అనే పదార్థాన్ని సేకరించారు. దాన్ని 19-30 ఏండ్ల మధ్య వయసున్న అరవై మందికి 12 వారాల పాటు తాగించారు. అనంతరం వారి వీర్యాన్ని శాస్త్రవేత్తలు పరిశోధించారు. అయితే వారందరిలో 40 శాతం మేర వీర్య కణాలు పెరిగాయని గుర్తించారు. దీంతో ఇంత కాలం వీర్యకణాల సంఖ్య పడిపోతుందేమోననే బాధకు సమాధానం దొరికినట్లయ్యింది. సంతాన లేమితో బాధపడే వారికి ఇకపై టమాటా దివ్యౌషధం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ అమెరికా భామ అందానికి ఫిదా కావాల్సిందే...
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.