కానిస్టేబుల్ ఎగ్జామ్‌‌కి సర్వం సిద్ధం..

ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆదివారం పరీక్ష జరుగనుంది.

Amala Ravula | news18-telugu
Updated: January 4, 2019, 5:32 PM IST
కానిస్టేబుల్ ఎగ్జామ్‌‌కి సర్వం సిద్ధం..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 4, 2019, 5:32 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆదివారం ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్ నుంచి హాల్‌టికెట్లని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.
మొత్తం 2,723 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉండగా.. ఇందుకోసం 3.88 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇక ఎగ్జామ్ రాసే అభ్యర్థులు పరీక్షా హాలుకు ముందే చేరుకోవాలని, అందుకోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

First published: January 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...