కొబ్బరి పాలు వీర్యవృద్ధిని పెంచే అత్యద్భుత ఔషధం

కొబ్బరి పాలు తాగితే లైంగిక సమస్యలు దూరమవుతాయని పలు అధ్యయనాల్లో తేలింది.

news18-telugu
Updated: December 13, 2019, 11:10 PM IST
కొబ్బరి పాలు వీర్యవృద్ధిని పెంచే అత్యద్భుత ఔషధం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కొబ్బరి పాలు వీర్యవృద్ధిని పెంచే అత్యద్భుత ఔషధం అని చెప్పవచ్చు. బిజీ షెడ్యూల్స్ కారణంగా మోడ్రన్ పురుషుల్లో వీర్యకణాల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఈ రకమైన టెన్షన్ ప్రస్తుత కాలంలో చాలా మంది అబ్బాయిలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కొబ్బరి పాలు తాగితే లైంగిక సమస్యలు దూరమవు తాయని పలు అధ్యయనాల్లో తేలింది. కొబ్బరి నూనె కేవలం కేశ సంరక్షణకే కాదు. కొబ్బరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని రెండు పూటలా పెరుగుతో కలిపి సేవిస్తే, కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. కొబ్బరి నీరు తొందరగా శక్తినివ్వడంతో పాటు ర క్తాన్ని శుద్ది చేస్తుంది. నేత్ర రోగాలను నయం చేస్తుంది. కొబ్బరి తైలంతో మర్థన చేస్తే పలు రకాల చర్మ వ్యాధులు తగ్గుతాయి.
First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading