హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beautiful: అమ్మ బ్రహ్మ దేవుడో... ఆ పని చేస్తూ ఇంత అందమా..?

Beautiful: అమ్మ బ్రహ్మ దేవుడో... ఆ పని చేస్తూ ఇంత అందమా..?

బట్టలు ఉతకడంలో ఇంత అందమా..?

బట్టలు ఉతకడంలో ఇంత అందమా..?

ఓ మహిళ వీడియో వైరల్ గా మారింది. చిరు నవ్వు నవ్వుతూ ఆమె చేసిన ఒక పని కుర్రకారుని షేక్ చస్తోంది. ఇంతకీ ఏంటి ఆ వీడియో స్పెషల్ అనుకుంటున్నారా..? మీరూ లుక్కేయండి..

అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావయో అని కుర్రకారు పాటలు పాడుకోవాల్సి వస్తోంది. అందమైన ఓ ఇల్లాలు  చేసిన ఓ పని ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. చూపు తిప్పుకుంటే ఏమైనా మిస్ అవుతామేమో అనే ఫీలింగ్ తో కన్ను రెప్పలు వేయనీయ కుండా చేస్తోంది. అందంగా ఉన్న ఆడవాళ్లు చిన్న చిరు నవ్వు నవ్వితే చాలు.. ఎలాంటి మగరాయుడు అయినా ఇట్టే పడిపోతాడు.. ఏమా అందం అంటూ ఊహల్లోకి వెళ్లిపోతాడు.. మళ్లీ మళ్లీ చూడాలి అనుకుంటాడు. ఇక ఆమె కావాలని నవ్వులు చిందిస్తూ కాస్త రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తే ఇంకేమైనా ఉందా..? అయితే సాధరణంగా ఖాళీగా కూర్చొని ఉన్పప్పుడే ఇలాంటి పని చేస్తారు. సాధారణంగా వారి పనిలో బిజీ ఉన్నప్పుడు పక్కన ఏం ఉన్నా పట్టించుకోరు.. పనిలో నిమగ్నమవుతారు. అందులోను ఇల్లాలు పనిలో ఉంటే అటువైపు ఏవరూ కన్నెత్తి చూడరు.. కానీ ఓ మహిళ చేసిన పని ఇప్పుడు క్షణాల్లో వైరల్ గా మారింది. ఎందుకు ఏంటి అంత స్పెషల్ అనుకుంటున్నారా..?

ఆడవాళ్లు ఓ చిన్న చిరునవ్వు నవ్వితే చాలు.. మగవారంతా ఫ్లాట్ అవ్వాల్సిందే.! ఇక్కడ ఓ ఇల్లాలు చొక్కా ఉతుకుతూ విసిరిన చిరునవ్వుకు నెటిజన్ల ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆ వీడియోను అంతా కన్ను ఆర్పకుండా చూస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎందుకు ఇంతగా వైరల్‌ అవుతుందో…ఇప్పుడు మీకు అర్థం అయ్యే వుంటుంది కదూ..!

జాట్ జోక్స్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేశాడు. ఓ ఇల్లాలు అందాన్ని వర్ణిస్తూ.. ఆమె చిరునవ్వు కూడా అంతే అందంగా ఉందని వివరిస్తూ కామెంట్ చేసి ఉంది పోస్టులో. అంతే కాదు, ఆమె అందమైన నవ్వుకు రాళ్లు, రాతి గుండెలు సైతం మైనపు ముద్దలా కరిగిపోతాయనే క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చారు.

ఈ అందమైన వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆమె నవ్వుకు ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో తీసింది ఎక్కడో తెలియదు గానీ, వీడియోకు మాత్రం లైకులు, షేర్లు వరుసుపెట్టి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. క్షణాల్లోనే ఈ వీడియోకు ఊహించని లైకులు.. కామెంట్లు వచ్చి పడుతున్నాయి.

First published:

Tags: Beauty, Instagram, Viral, Viral Video

ఉత్తమ కథలు