జీడిపప్పును ఇలా తీసుకుంటే మీ సెక్స్ జీవితం రేసు గుర్రంలా పరిగెడుతుంది...

జీడిపప్పు నరాలకు పటుత్వాన్ని కలిగించడంతో పాటు, లైంగిక శక్తిని బలోపేతం చేస్తుంది. నరాల బలహీనతను పోగొట్టడంతో పాటు, తరచూ వాంతులు కావడాన్ని కూడా నివారిస్తుంది.

news18-telugu
Updated: December 18, 2019, 9:04 PM IST
జీడిపప్పును ఇలా తీసుకుంటే మీ సెక్స్ జీవితం రేసు గుర్రంలా పరిగెడుతుంది...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మునక్కాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కొత్త పెళ్లికొడుక్కి మునక్కాయ కూర ప్రత్యేకంగా చేసి పెడతారు. ఎందుకంటే దీన్ని నేచురల్ వయాగ్రా అంటారు. మునక్కాయలో ఐరన్‌, కాల్షియం, విటమిన్లు మునగలో బాగా ఉన్నాయి. దీంతో ఇది లైంగిక శక్తిని సైతం పెంచుతాయి. అయితే మునక్కాయతో టమాట కలిపి కూర చేసుకొని తింటే ఆ రుచే వేరని చెప్పవచ్చు. అయితే జీడిపప్పును మునక్కాయ కర్రీలో కలిపి తీసుకుంటే రుచికరంగా ఉండడమే కాకుండా, రక్తహీనతను హరిస్తుంది. జీడిపప్పు నరాలకు పటుత్వాన్ని కలిగించడంతో పాటు, లైంగిక శక్తిని బలోపేతం చేస్తుంది. నరాల బలహీనతను పోగొట్టడంతో పాటు, తరచూ వాంతులు కావడాన్ని కూడా నివారిస్తుంది. అలాగే గుండెకూ, కిడ్నీలకూ ఇది చక్కని టానిక్. అని చెప్పుకోవచ్చు. జీడిపప్పులో కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింకు, సెలెనియం మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు తీసుకుంటే అనేక వ్యాధులను నివారించవచ్చు. అలాగే వృద్ధాప్య ఛాయలను నియంత్రించుకోవచ్చు.

First published: December 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>