రోజు గుప్పెడు జీడిపప్పు తీసుకుంటే...వీర్యవృద్ధి మామూలుగా ఉండదు...

జీడిపప్పు, తేనెతో తీసుకుంటే శక్తిని పెంపొదింప చేస్తుంది. అంతేకాదు జీడిపప్పుతో శీఘ్రస్ఖలనం కూడా దూరమవుతుంది.

news18-telugu
Updated: December 13, 2019, 11:01 PM IST
రోజు గుప్పెడు జీడిపప్పు తీసుకుంటే...వీర్యవృద్ధి మామూలుగా ఉండదు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లైంగిక బలహీనత ఉన్న వారికి జీడిపప్పు గొప్పవరమనే చెప్పవచ్చు. ఇది వీర్య కణాలను పెంచడంతో పాటు చిక్కబరుస్తుంది. జీడిపప్పును రోజూ తింటే లైంగిక సామర్థ్యం పెంపొందుతుంది. ప్రతిరోజూ కొద్దిగా జీడిపప్పు, తేనెతో తీసుకుంటే శక్తిని పెంపొదింప చేస్తుంది. అంతేకాదు జీడిపప్పుతో శీఘ్రస్ఖలనం కూడా దూరమవుతుంది. అలాగే జీడిపప్పు తింటే శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ నిల్వలు ఉంటే అవి తగ్గిపోతాయి. వయసు పైబడుతున్న కొద్దీ వివిధ పరిణామాలు శరీరం మీద కనిపిస్తుంటాయి. ఆ పరిణామాల వేగాన్ని నియంత్రించడంలో రెబోఫ్లేబిన్‌ సమర్థంగా పనిచేస్తుంది. అయితే, జీడిపప్పులో ఉండే రెబోఫ్లేవిన్‌కి వార్ధక్య లక్షణాలను అడ్డుకొనే శక్తితో పాటు శరీరానికి పునరుజ్జీవం కలిగించే శక్తి అపారంగా ఉంది.

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>