Spinal Cord: కోట్లాది మందికి వరం, వెన్నుపూస గాయాన్ని ఇలా నయం చేయవచ్చు

తాజాగా వెన్నుపూస గాయాలకు నూతన చికిత్సా మార్గాన్ని కనుగొన్నారు సిస్సా(ఎఐఎస్ఎస్ఐ), ట్రిస్టే వర్సిటీల పరిశోధకులు.

news18-telugu
Updated: October 1, 2020, 9:50 PM IST
Spinal Cord: కోట్లాది మందికి వరం, వెన్నుపూస గాయాన్ని ఇలా నయం చేయవచ్చు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
BackPain Treatment: రోజురోజుకు విజ్ఞాన శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆసక్తికరమైన పరిశోధనలు, అధ్యయనాలతో శాస్త్రీయంగా మానవాళి ఎంతో ఎత్తు ఎదుగుతోంది. తాజాగా వెన్నుపూస గాయాలకు నూతన చికిత్సా మార్గాన్ని కనుగొన్నారు సిస్సా(ఎఐఎస్ఎస్ఐ), ట్రిస్టే వర్సిటీల పరిశోధకులు. కార్బన్ నానోట్యూబ్లు అమర్చి మోటార్ విధులను పునరుద్ధరించడానికి నూతన మార్గానికి సుగమం చేశారు.

మొదట జంతువులపై ప్రయోగం..

గాయం ప్రదేశంలో కార్బన్ నానోట్యూబ్లను అమర్చి మోటార్ నైపుణ్యాలను పునరుద్ధరించారు. సిస్సా(స్కోలా ఇంటర్నేజియాలే సూపిరియారో డి స్టుడీ అవాన్జటీ), ట్రిస్టే వర్సిటీల పదేళ్ల నిరీక్షణకు ఫలితమే ఈ నూతన పరిశోధన. ముందుగా పరిశోధకులు జంతువుల్లో వెన్నుపూస గాయాన్ని నయం చేసేందుకు కార్బన్ నానోట్యూబ్ల ద్వారా నెర్వ్ ఫైబర్లను పునరుద్ధరించి మోటార్ విధులను సక్రమంగా పనిచేసేలా చేశారు. ఈ పరిశోధనను పీఎన్ఏస్ (ప్రొసిడింగ్స్ నేషనల్ అకడామీ ఆఫ్ సైన్సెస్) రిసెర్చ్ లో ప్రచురించారు. గాయపడిన ప్రాంతానికి చికిత్స చేయడానికి పునరుత్పత్తి చేయించి యాంత్రిక, విద్యుత్ లక్షణాలను ఉపయోగించే చికిత్సా విధానాలను చూపిస్తుంది.

pain, back paint, backache, muscle ache, shooting pain, health tips, health secreats, ఆరోగ్యం, ఆరోగ్య సూత్రాలు, బ్యాక్ పెయిన్, వెన్నునొప్పి, ఆరోగ్య చిట్కాలు,
ప్రతీకాత్మక చిత్రం


15 ఏళ్లుగా అధ్యయనం..
ఈ అంశంపై సిస్సా న్యూరోఫిజియాలజిస్ట్ లారా బాలేరిని, ట్రిస్టే వర్సిటీ రసాయన శాస్త్రవేత్త మౌరిజియో ప్రాటో తన స్పందనను తెలియజేశారు. తాము న్యూరాన్లు, కార్బన్ నానోట్యూబ్ల మధ్య పరస్పర చర్యను 15 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నానమని అన్నారు. చివరగా తాము వాటి పనితీరును సవాలు చేయగలిగామని స్పష్టం చేశారు. లారా గత దశాబ్ద కాలంగా కార్బన్ నానో ట్యూబ్ వంటి స్మార్ట్ పదార్ధాలతో సంక్లిష్ట వ్యవస్థలను ఉపయోగించి కణాల పెరుగుదలను పరిశీలిస్తున్నారు. ఇటీవల వారు సింగిల్ న్యూరన్ల నుంచి మెదడు కణజాల వ్యవస్థలకు, సింగిల్ నానో ట్యూబ్స్ నుంచి రెండు డైమన్షన్లకు, ప్రస్తుతం మూడు డైమన్షన్లకు చేరుకున్నామని తెలియజేశారు. క్షీరదాల్లో అసంపూర్తిగా ఉన్న వెన్నుపూస గాయాన్ని నానో ట్యూబ్ ఇంప్లాంట్ ప్రభావాన్ని తాము అధ్యయనం చేశామని న్యూరోబయలాజీ పీహెచ్‌డీ అధ్యయనం ప్రధాన రచయిత సదాఫ్ ఉస్మానీ వివరించారు. రాబోయే ఆరు నెలల్లో మెటార్ రికవరీని ప్రామాణికంగా గమనించినట్లు తెలిపారు. గాయం జరిగిన ప్రదేశంలో నెర్వ్ ఫైబర్ పునరుద్ధరణను మ్యాగ్నటిక్ రెసొనెన్స్ ప్రయోగాల ద్వారా చూపబడినట్లుగా, గాయం సైట్ ద్వారా నరాల ఫైబర్ తిరిగి పెరగడంతో సంబంధం కలిగి ఉంటుంది. నానోట్యూబ్ ఇంప్లాంటేషన్ ద్వారా ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుందని బాలేరి, ప్రాటో తెలిపారు. నరాల ఫైబర్ పునరుత్పత్తి సూక్ష్మ పదార్ధాల భౌతిక లక్షణాల ద్వారా ప్రోత్సహించబడుతుంది. ఈ ఇంప్లాంట్లు యాంత్రిక మద్దతుకు హామీ ఇవ్వగలవు, అదే సమయంలో, న్యూరాన్లతో విద్యుత్తుతో సంకర్షణ చెందుతాయి.

fast and effective relief for backache, home remedies, home remedies, back pain, tips, exercises for lower back pain, tips for back pain, lower back pain, exercise for back pain, low back pain, six tips for back pain, exercises for back pain, yoga for back pain, 8 tips for low back pain, tips for lower back pain, health tips for low back pain, back pain tips, health tips, back pain relief tips, health tips for men in telugu, back pain, low back pain, lower back pain, back pain treatment, back pain relief, back pain, yoga for back pain, back pain stretches, castor oil,castor oil uses,castor oil for skin,castor oil benefits, benefits of castor oil, castor oil method, how to use castor oil, health tips in telugu, home remedies for back pain, home remedies for back ache, home remedies, వెన్నునొప్పికి చిట్కాలు, వెన్నునొప్పి తగ్గించే ఇంటిచిట్కాలు, ఇంటి చిట్కాలు, వెన్నునొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు, Health Tips: వెన్నునొప్పిని తగ్గించే ఆముదం..
ప్రతీకాత్మక చిత్రం
పునురుత్పత్తిలో నూతన విధానానికి మార్గం సుగమం..
పునరుత్పత్తి కణజాలం కార్యచరణను పెద్దగా తీసుకోలేదు. ఇంప్లాట్ల జీవ అనుకూలతపై పరిశోధకులు పరిశోధన కొనసాగిస్తున్నారు. ఈ ఫలితాలు బయోమెడికల్ రంగంలో సూక్ష్మ పదార్ధాల ద్వారా సాధ్యమైన అనువర్తనాలను ధృవీకరించడమే కాకుండా శారీరక, యాంత్రిక విద్యుత్ లక్షణాలను ముఖ్యంగా క్రియాత్మక పునరుద్ధరణకు అనుకూలంగా ఉపయోగించుకునే కొత్త చికిత్సా విధానాలకు ఈ పరిశోధనకు మార్గం సుగమం చేస్తాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 1, 2020, 9:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading