Health Tips : షుగర్ వ్యాధి ఉన్నవారు రెగ్యులర్‌గా క్యాప్సికమ్ తినండి..

Health Tips | క్యాప్సికంలో విటమిన్ సి, బి, ఇ ఫోలిక్ యాసిడ్, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

news18-telugu
Updated: May 27, 2019, 10:45 AM IST
Health Tips : షుగర్ వ్యాధి ఉన్నవారు రెగ్యులర్‌గా క్యాప్సికమ్ తినండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 27, 2019, 10:45 AM IST
నేటి కాలంలో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. జీవనవిధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతీఒక్కరూ ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటివారు క్యాప్సికమ్ తినడం వల్ల సమస్య మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.. చాలామందిపై పరీక్షలు జరిపిన నిపుణులు.. ఇది నిజమేనని తేల్చారు. ఇందుకు కారణం క్యాప్సికంలో విటమిన్ సి, బి, ఇ ఫోలిక్ యాసిడ్, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.


ముఖ్యంగా.. యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఎంజైమ్‌లు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. బీటా కెరోటిన్ పసుపు రంగు క్యాప్సికంలో ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడతుంది. ఈ కారణంగా షుగర్ అదుపులో ఉంటుంది. కాబట్టి.. క్యాప్సికమ్‌ని ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు నిపుణులు.



ఈ వీడియో కూడా చూడండి..



First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...