news18-telugu
Updated: October 17, 2019, 9:20 PM IST
ప్రతీకాత్మక చిత్రం
పచ్చకర్పూరం మగవారిలో వీర్యకణాల వృద్ధి, పెంచడంతో పాటు లైంగిక సామర్థ్యం కూడా పెంచేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సంతాన లేమితో బాధపడే దంపతులకు పచ్చకర్పూరం ఒక వరమనే చెప్పవచ్చు. అయితే పచ్చకర్పూరాన్ని కింద పేర్కొన్న విధంగా వాడితే ఫలితం కనిపిస్తుందని, ఇది తిరుగులేని నేచురల్ వయాగ్రాగా పనిచేస్తుందని వైద్యలు చెబుతున్నారు. అయితే పచ్చకర్పూరంతో పాటు అందులో జాజికాయ, జాపత్రి మూడింటిని పది గ్రాముల చొప్పున, తీసుకొని పొడిగా చేసుకోవాలి. అనంతరం అందులో ఎండు ద్రాక్షను కలిపి చిన్న చిన్న మాత్రలుగా తయారు చేసుకోవాలని, వీటిని ప్రతీ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకుంటే మగవారిలో లైంగిక సామర్థ్యం పేరుగుతుందని ఆయుర్వేద నిపుణుల చెబుతున్నారు. అంతే కాదు శరీరంలో ఉష్ణం కూడా తగ్గించి వీర్య కణాలు వృద్ధికి ఇది తోడ్పతుందని వైద్యులు పేర్కొనడం విశేషం. మరింకెందుకు ఆలస్యం.
Published by:
Krishna Adithya
First published:
October 17, 2019, 9:19 PM IST