కలయిక తర్వాత యోనిలో నుంచి రక్తం.. అది చూసిన భర్తకు...

Bleeding

ముఖ్యంగా కలయిక సమయంలో బ్లిడింగ్ కావడం. కొందరు అమ్మాయిలకు కన్నెపొర మందంగా ఉంటుంది. తొలి కలయిలో అంగం లోనికి ప్రవేశించినప్పుడే అది చిరిగి పోతోంది

  • Share this:


    చాలా స్త్రీలు కలయిక సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటికి రకారకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా కలయిక సమయంలో బ్లిడింగ్ కావడం. కొందరు అమ్మాయిలకు కన్నెపొర మందంగా ఉంటుంది. తొలి కలయిలో అంగం లోనికి ప్రవేశించినప్పుడే అది చిరిగి పోతోంది . ఈ సమయంలో యోని భాగం నుంచి రక్తం కారుతుంది. చాలా మంది మగవాళ్ళు తొలి రాత్రి కలయిక తర్వాత భార్య యోని నుంచి రక్తం కారకపోతే. ఆమెపై అనుమానాలు పెంచుకుని వారిపై వేధింపులు పాల్గొనే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రక్తం రాకపోతే ఆమె కన్య కాదని అపోహా పడుతుంటారు. తొలిరాత్రే భార్యపై అనుమానం మొదలవుతుంది.

    అలాగే కలయిక సమయంలో స్త్రీ యోని భాగం నుంచి రక్తం కారడానికి చాలా కారణాలు ఉన్నాయి. యోని దగ్గర ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల బ్లిడింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే కలయిక తర్వాత బ్లీడింగ్‌ అవుతుందంటే అందుకు అవసరమైన పరీక్షలన్నీ చేయించుకొవాలి. కారణాలు తెలుసుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. బ్లిడింగ్ గల కారణాలు చిన్నపాటి పాలిప్స్‌ దగ్గర్నుంచి క్యాన్సర్ల వరకు ఉండచ్చు. ముందుగా అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ తీయించుకోవడం కానీ గర్భాశయం లోపల కెమెరా పెట్టి హిస్టరోస్కోపీ చేయించుకోవడం కానీ చేయాలి.
    Published by:Rekulapally Saichand
    First published: