Bank Of Baroda Jobs : బ్యాంక్‌ ఆఫ్ బరోడాలో మేనేజర్ జాబ్స్

వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, అనుభవం ఉన్నవారిని అర్హులుగా పరిగణిస్తున్నారు. పోస్టుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, చివరితేదీ మిగతా వివరాలు తెలుసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: March 14, 2019, 7:02 AM IST
Bank Of Baroda Jobs : బ్యాంక్‌ ఆఫ్ బరోడాలో మేనేజర్ జాబ్స్
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 14, 2019, 7:02 AM IST
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, టెరిటరీ హెడ్ పోస్టుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
పోస్టులు : సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, టెరిటరీ హెడ్
ఖాళీలు : 100

అర్హత : గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎక్స్‌పీరియెన్స్
వయసు : ఎస్‌ఆర్ఎం ఖాళీలకు 25-40 సంవత్సరాల మధ్య ఉండాలి
ఎంపిక : పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టింగ్ చేస్తారు. వాటిని అనంతరం రాతపరీక్ష ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేది : మార్చి 29
Loading...
వెబ్‌సైట్ : http://www.bankofbaroda.com/
First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...