• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • ASIAN PAINTS ULTIMA PROTEK LAMINATION IS STRONGLY ASSOCIATED WITH PROTECTION RANBIR KAPOOR AD TRAVERSES THROUGH A TOWN THAT TAKES THIS LAMINATION TO A NEW LEVEL SRD

ఇక్కడ అంతిమ రక్షణ Asian Paints Ultima Protek యొక్క లామినేషన్ తోనే సాధ్యం...

ఇక్కడ అంతిమ రక్షణ Asian Paints Ultima Protek యొక్క లామినేషన్ తోనే సాధ్యం...

Asian Paints Ultima Protek

దీని గురించి ఒక్క క్షణం మీరు కూడా ఆలోచించండి. ‘లామినేషన్’ అనే పదాన్ని విన్నప్పుడు, మీరు దేని గురించి ఆలోచిస్తారు? రక్షణ? దేనినైనా రక్షించుకోవడం అంటే చాలా కాలం పాటు మన్నికగా ఉండడం, ఏదేమైనా ‘లామినేటింగ్’విషయానికి వస్తే అదే నిజమవుతుంది.

  • Share this:
    తాజా సమాచారం ప్రకారం రణబీర్ కపూర్ నటించిన టీవీసీ లామినేషన్ ను తారా స్థాయికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది.దీని గురించి ఒక్క క్షణం మీరు కూడా ఆలోచించండి. ‘లామినేషన్’ అనే పదాన్ని విన్నప్పుడు, మీరు దేని గురించి ఆలోచిస్తారు? రక్షణ? దేనినైనా రక్షించుకోవడం అంటే చాలా కాలం పాటు మన్నికగా ఉండడం, ఏదేమైనా ‘లామినేటింగ్’విషయానికి వస్తే అదే నిజమవుతుంది. సహజంగానే మనకు ఇష్టమైన, ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ శ్రద్దగా ఆలోచిస్తాము. కాని రక్షణ యొక్క అదనపు పొరను చిత్రాలు, పత్రాలు లేదా వస్తువుకు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలి? మీ మనస్సుకు దగ్గరగా ఉన్నదాన్ని ఎందుకు లామినేట్ చేయకూడదు? మనం ఎంతో కష్టపడి, ఇష్టంతో, ప్రేమతో సంపాదించుకున్న ఇళ్ళకు ఎందుకు లామినేట్ చేయకూడదు? ఇప్పుడు Asian Paints Ultima Protek అందించేది అదే. దీని కొత్త లామినేషన్ గార్డ్ టెక్నాలజీతో, ఇది మీ బాహ్య గోడలను తేమ, ఆల్గే, పగుళ్లు, ఫంగస్ మరియు రంగు మసకబారకుండా ఉంచుతుంది. భారీ వర్షాలు, తీవ్రమైన దుమ్ము లేదా కఠినమైన సూర్యకాంతి పడినాసరే, Ultima Protek మీ బాహ్య గోడలను తాజాగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది.

    Asian Paints వారి పోర్ట్ఫోలియోలో ఉన్న గొప్ప బాహ్య పెయింట్ కారణంగా కొనుగోలుదారుకు అంతిమ విశ్వాసాన్ని అందిస్తుంది. మీరు ఈ పెయింట్ను మీ బాహ్య గోడలపై వేసుకున్న తర్వాత, మీరు చేయాల్సిందల్లా ప్రశాంతంగా కూర్చుని విశ్రాంతి తీసుకొని, "ధూప్, ధూల్ ఔర్ బారిష్ కొ ఆనే దో" అనడమే. ఎలాంటి వాతావరణంలో అయినా సరే Asian Paints Ultima Protek గోడలకు లామినేషన్ గార్డును ఇస్తుంది. మరియు వాటిని సురక్షితంగా ఉంచుతుంది!

    ఇది వాస్తవానికి ఎలా పనిచేస్తుందో మరియు Ultima Protek ఎంత శక్తివంతమైనదో చూపించడానికి, Asian Paints ఇటీవల హాస్యభరితమైన మరియు చమత్కారమైన టీవీసీని ప్రారంభించింది, దీనిలో పెయింట్ బ్రాండ్కు రాయబారిగా రణబీర్ కపూర్ ప్రాతినిత్యం వహించారు. ఈ టీవీసీలో మీరు రణబీర్ కపూర్ను ముందు ఎన్నడూ చూడని విధంగా చూడవచ్చు. అంతేకాకుండా మొదటిసారి డబుల్ రోల్ని పోషించడం కూడా చూడవచ్చు.

    కొత్త Ultima Protek ప్రకటన గురించి మాట్లాడుతూ, Asian Paints లిమిటెడ్ యొక్క అధినేత అమిత్ సింగిల్ మాట్లాడుతూ, "వినియోగదారులు తమ ఇళ్లను శాశ్వతంగా అందంగా ఉంచడానికి పరిష్కారాల కోసం వెతుకుతున్నారు, మరియు నేటి గృహాలు భారీ వర్షాల నుండి విపరీతమైన ఎండ వరకు మరియు దుమ్ము దూళిల నుండి కాపాడుకుంటూ, వాతావరణం యొక్క మార్పుల ద్వారా సవాలు చేసేవిగా ఉన్నాయి. సంవత్సరాలుగా, Asian Paints దాని ఉత్పత్తి సమర్పణల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన ఆవిష్కరణలను వినియోగదారులకు అందించడానికి ఇదే ఉత్తమమైనది. Ultima Protek లోని లామినేషన్ గార్డ్ టెక్నాలజీ వారి ఇళ్లను లామినేట్ చేయడానికి మరియు రాబోయే సంవత్సరాల్లో దాని అందాన్ని కాపాడటానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ప్రచారం Ultima Protekను దాని లామినేషన్ టెక్నాలజీతో గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్టీరియర్ పెయింట్స్గా స్రృష్టించింది
    ఇది భాగస్వామ్య కంటెంట్.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు