Home /News /life-style /

ASIAN PAINTS FATHERS DAY CAMPAIGN START YOUR NEW JOURNEY AS FATHER ON THIS FATHERS DAY WITH ASIAN PAINTS ROYALE PLAY SK

Asian Paints Royale Play: ఫాదర్స్ డే రోజున.. తండ్రిగా మీ కొత్త ప్రయాణాన్ని ఇలా ప్రారంభించండి..

Asian Paints RoyalePlay: ఫాదర్స్ డే రోజున..తండ్రిగా మీ కొత్త ప్రయాణాన్ని ఇలా ప్రారంభించండి

Asian Paints RoyalePlay: ఫాదర్స్ డే రోజున..తండ్రిగా మీ కొత్త ప్రయాణాన్ని ఇలా ప్రారంభించండి

Asian Paints Royale Play రంగులు మరియు అందమైన టెక్చర్‌లకు ఎంత సాదా సీదాగా ఉన్న గోడనైనా ఆ గదిలో ఉండే వ్యక్తి అభిరుచికి తగ్గట్టు ఒక ఆహ్లాదకరమైన మరియు సృజనాత్మక నేపథ్యంలోకి జాలువార్చే శక్తి ఉంది.

  కొత్త ప్రారంభాలు ఒక అద్భుతమైన జ్ఞాపకాలను ఇస్తాయి. ఆ కొత్త ఆరంభం మీరు తండ్రి కావడం అయితే, అప్పుడే పుట్టిన చిన్నారి అందరి మనసులలో రాజ్యం ఏలుతుంటే ఆ జ్ఞాపకాలు ఇంటిని ఆనందంతో నింపేస్తాయి.  Asian Paints Royale Play దాని Nayi Shuruwat ప్రచారంలో దీనిని బాగా అర్థం చేసుకుంది. ఒక పక్క దంపతులు తమ కొత్త ప్రయాణం జీవితంలో చేయబోయే అద్భుతాల మాయాజాలంలో తేలిపోతూ ఉంటే, Asian Paints Royale Play, Royale Play అందించే అద్భుతమైన టెక్చర్‌లతో ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.

  కానీ కేవలం మా మాటపై నమ్మకంతో ముందుకు వెళ్ళకండి.  బదులుగా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఆరవ్వ్ అనే మగబిడ్డకు జన్మనిచ్చిన నిజ జీవిత ప్రముఖుల జంట రోహిత్ రెడ్డి మరియు అనితా హంసానందని ఏమి చెప్తున్నారో వినండి.  ఈ వీడియో ప్రధాన అంశం మొదటి సారి తండ్రి అయిన రెడ్డి గారి ఆనందం.

  Asian Paints Royale Play వీడియో కొత్తగా తండ్రి అయిన రెడ్డి, ఆరవ్‌కి స్వాగతం పలకడానికి గదిని అందంగా అలంకరించి ప్రతీ తండ్రి #MoreThanAFather అనే చెప్పే కథను అందంగా చూపించింది. అతను తమ గదికి ఒక కొత్త టెక్చర్‌ని జతచేస్తాడు మరియు వారి వివాహం నుండి హంసానందిని గర్భంతో ఉన్నప్పటి చిత్రాల వరకు అత్యంత ప్రియమైన జ్ఞాపకాలను గదిలో ఉంచారు. నూతన టెక్స్‌చర్ నేపథ్యంలో ఉన్న చిత్రాల ప్రభావం, ఆ గదిని కళాత్మకంగా తీర్చిదిద్దిన విధానం ఆరావ్‌కు స్వాగతం పలకడానికి ఆ తండ్రి పడిన తపనతో హంసానందిని భావోద్వేగానికి గురయ్యారు.

  #MoreThanAFather ప్రచారాన్ని ఇక్కడ చూడండి.  ఆమె ఈ ప్రేమ ప్రదర్శనలో నిమగ్నమై ఉన్నప్పటికీ, రెడ్డి, తన భార్య  అతనిని ఒక తండ్రిని చేయడం ద్వారా ఆనందాన్ని తిరిగి ఇవ్వడం తన వంతు అని నవ్వుతూ చెప్పారు. అందమైన గోడల టెక్స్‌చర్ మరియు ప్రీమియం ఫినిషింగ్ ఈ జంట జీవితంలోని, కొత్త ప్రారంభంలో - ఒక Nayi Shuruwat – విషయంలో అదనపు అలంకరణ.

  Asian Paints Royale Play రంగులు మరియు అందమైన టెక్చర్‌లకు ఎంత సాదా సీదాగా ఉన్న గోడనైనా ఆ గదిలో ఉండే వ్యక్తి అభిరుచికి తగ్గట్టు ఒక ఆహ్లాదకరమైన మరియు సృజనాత్మక నేపథ్యంలోకి జాలువార్చే శక్తి ఉంది.

  అందంగా తీర్చిదిద్దడమైనా లేదా ఒక జంట యొక్క సంబంధాన్ని హైలైట్ చేసే చిత్రాలను అమర్చడం అయినా, టెక్చర్‌లు Royale Play ఉపయోగించి సృష్టించబడతాయి, ఇది అపారదర్శక పెయింట్. ఇది టెక్చర్‌లకు డ్యూయల్-టోన్ ప్రభావం ఇస్తుంది. మీరు, రెడ్డి గారి ఇంటిలోలానే శుభకరమైన వాతావరణాన్ని సృష్టించే వెదురు ప్రభావాన్ని ఎంచుకోవచ్చు. మీరు మీ గోడల కోసం ఒక నేపథ్యంగా కళాత్మక మరియు సృజనాత్మకత కోసం చూస్తున్నట్లయితే మేము బ్రష్ స్ట్రోక్స్ సిఫార్సు చేస్తాము.

  ఇన్ఫినిటెక్స్ గ్రిడ్, దాని వ్యవస్థీకృత జామెట్రిక్ నమూనాతో చిరస్మరణీయమైన ఎంపిక, ఇది ఏ స్థలాన్ని జీవం పోయడం ఖాయం.  మీ వ్యక్తిత్వం ఆధారంగా మరియు Asian Paints Royale Playతో మీ గోడలపై ఏమి చిత్రించాలనుకుంటున్నారు అనే దాని ఆధారంగా మీరు ఎంచుకోగల అనేక ఇతర ఫినిష్‌లు ఉన్నాయి.

  కేటలాగ్ చూడటానికి, ఇక్కడ క్లిక్ చేయండి

  ఈ సంవత్సరం ఫాదర్ డే కోసం ఏషియన్ పెయింట్స్ ట్యాగ్‌లైన్ #MoreThanAFather  ఎందుకు అని ఆశ్చర్యపోనవసరం లేదు.  తండ్రులు నిస్వార్థంగా ఉంటారు అలాగే వారి కుటుంబాన్ని రక్షించడానికి ఎంత వరకు అయినా వెళ్ళగలరు అని అందరికీ తెలిసినదే.  ఈ హత్తుకునే వీడియో దానిని హైలైట్ చేస్తుంది మరియు ఫాదర్స్ డే  మాత్రమే కాకుండా ప్రతీ రోజు వారికి ప్రియమైన వారితో ఉన్న బంధం మరియు ప్రేమను కూడా ప్రదర్శిస్తుంది.  అన్నింటి కంటే, ఒక తండ్రి ప్రతీ రోజు అవసరమైన బాధ్యతను తీసుకుంటారు, అది శ్రద్ధగల భర్తగా అయినా లేదా అద్భుతమైన తండ్రిగా అయనా లేదా ఆ రెండు కలిపి అయినా కావచ్చు.

  తల్లిదండ్రులుగా మారిన నిజ జీవిత జంటను తీసుకురావడం ఒక అద్భుతమైన చర్య, ఎందుకంటే మీరు వారి మధ్య ఉన్న స్వచ్ఛమైన భావోద్వేగాలను అందించగలిగారు, రెడ్డీతో ప్రేమగా, శ్రద్ధగా మరియు తండ్రిగా ఉండవలసిన బాధ్యత వీడియోలో చక్కగా చూపించగలిగారు.  ఆ జంట తమ ఇంట్లోని అందమైన టెక్స్‌చర్ ఉన్న గోడలతో వారి Nayi Shuruwat ప్రారంభించినప్పుడు వారి బంధాన్ని మరింత అద్భుతంగా మలచిన క్షణాలను పదిలంగా బంధించింది.

  జూన్ 20, ఆదివారం మీ తండ్రికి  పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయడం మర్చిపోవద్దు.  ఎంతైనా, ప్రతి నాన్న #MoreThanAFather అని మీ కంటే బాగా ఎవరికి తెలుస్తుంది?

  (This article is created on behalf of Asian Paints by the Studio18 team)
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Asian Paints, Fathers Day, Fathers Day 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు