హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

health tips: ఏ పని చేద్దామన్నా శరీరం సహకరించడం లేదా? నీరసంగా ఉంటుందా? అయితే ఇవి తప్పక తినాల్సిందే..

health tips: ఏ పని చేద్దామన్నా శరీరం సహకరించడం లేదా? నీరసంగా ఉంటుందా? అయితే ఇవి తప్పక తినాల్సిందే..

ఉప్పుతో కూడిన ఆహారాలు
సహజంగా ఉప్పు లేకుండా ఏ వంటకం మనకు ఉండదు.. ఇప్పటి వరకు లేదనే చెప్పొచ్చు. కచ్చితంగా వంటింటిలో ఉప్పుది ప్రధాన పాత్ర అనడంలో ఎవరికీ సందేహాలు లేవు. అయితే ఉప్పు, పాలను అస్సలు కలపకూడదు. బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత గానీ.. రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యుల సలహా.

ఉప్పుతో కూడిన ఆహారాలు సహజంగా ఉప్పు లేకుండా ఏ వంటకం మనకు ఉండదు.. ఇప్పటి వరకు లేదనే చెప్పొచ్చు. కచ్చితంగా వంటింటిలో ఉప్పుది ప్రధాన పాత్ర అనడంలో ఎవరికీ సందేహాలు లేవు. అయితే ఉప్పు, పాలను అస్సలు కలపకూడదు. బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత గానీ.. రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యుల సలహా.

ఐరన్ రక్తహీనతను నయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది. జీర్ణశయాంతర పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీర ఉష్టోగ్రతను నియంత్రిస్తుంది. కాబట్టి, ఈ శీతాకాలంలో కొన్ని ఐరన్ అందించే ఆహారం తీసుకుంటే బెటర్​.

ఇంకా చదవండి ...

చాలా మంది ఊరికే అలసిపోయినట్లుగా.. నీరసంగా (nervous) ఫీలవుతారు. కానీ, కొన్నిసార్లు  శరీరంలో ఐరన్ (iron) లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఐరన్ రక్తహీనతను (anemia) నయం చేస్తుంది. రోగనిరోధక శక్తి (Immunity system)ని పెంచుతుంది. జీర్ణశయాంతర పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీర ఉష్టోగ్రతను నియంత్రిస్తుంది. కాబట్టి, ఈ శీతాకాలంలో కొన్ని ఐరన్ అందించే ఆహారం (food) తీసుకుంటే బెటర్​.  ఐరన్ (Iron) లోపం కారణంగా ఎముకలు పెలుసుగా మారుతాయి. ఐరన్ లోపం శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల కొరతను సూచిస్తుంది. దీని కారణంగా హిమోగ్లోబిన్ పడిపోతుంది. కాబట్టి ఐరన్‌ లభించే ఆహారాలు కచ్చితంగా డైట్‌ (diet)లో ఉండేవిధంగా చూసుకోవాలి.

డ్రై ఫ్రూట్స్‌లో..

చాలా డ్రై ఫ్రూట్స్‌ (Dry fruits)లో ఐరన్ ఉంటుంది. ఎండుద్రాక్షలో ఎక్కువగా ఉంటుంది. రక్త కణాల నిర్మాణానికి అవసరమైన రాగి, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఎనిమిది నుంచి పది ఎండు ద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు తినడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఆరోగ్యానికి (health) కూడా చాలా మంచిది.

శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత (Anemia) వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఎముకలు పెలుసుగా మారుతాయి. ఐరన్  (Iron) లోపం శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల కొరతను సూచిస్తుంది. దీని కారణంగా హిమోగ్లోబిన్ పడిపోతుంది. కాబట్టి ఐరన్‌ లభించే ఆహారాలు కచ్చితంగా డైట్‌లో ఉండేవిధంగా చూసుకోవాలి. సహజంగా శరీరంలో ఐరన్‌ స్థాయిలు పెంచుకోవడానికి ఈ  ఆహరాలు సూపర్‌గా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

ఉసిరి (amla) ఒక మంచి ఆహారం. ఎందుకంటే ఇందులో విటమిన్ సి (Vitamin C), ఐరన్ (Iron), కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఉసిరి రక్తహీనతను నయం చేస్తుంది. ఇది ఊరగాయలు, క్యాండీల వంటి వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. ఉసిరికాయను ఉడకబెట్టి పచ్చిగా కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజూ తినే ఒక్క ఉసిరి రక్తం, శరీరానికి అద్భుతంగా పనిచేస్తుంది.

జంతువుల కాలేయం (liver), మూత్రపిండాలు, మెదడు, గుండెలాంటి అవయవాలలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. కాలేయంలో ముఖ్యంగా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పశువుల కాలేయం చిన్న ముక్కలో 36% ఐరన్‌ ఉంటుంది. అప్పుడప్పుడు వీటిని తీసుకోవాలి.

బెల్లం (Jaggery) శరీరానికి చాలా ఆరోగ్యకరమైనది. చక్కెర (sugar) కంటే మేలైనది. మీ రోజువారీ ఆహారంలో బెల్లం చేర్చుకోవడం వల్ల ఐరన్‌ లోపాన్ని అధిగమించవచ్చు. రెగ్యులర్‌గా వాడే వైట్ షుగర్‌ని బెల్లంతో భర్తీ చేయడం వల్ల మీ ఆహారంలో ఎక్కువ ఐరన్‌ని పొందవచ్చు. బచ్చలికూర కండరాలకు చాలా మంచిది. ఇది అధిక మొత్తంలో ఇనుమును కలిగి ఉంటుంది. వారానికి రెండుసార్లు తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.

First published:

ఉత్తమ కథలు