AIR INDIA Jobs : ఎయిరిండియాలో జాబ్స్.. ఇవాళే లాస్ట్ డేట్..

ఎయిరిండియా ట్రాన్స్‌పోర్టు సర్వీసెస్ లిమిటెడ్‌లో సెక్యూరిటీ ఏజెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: March 25, 2019, 6:15 PM IST
AIR INDIA Jobs : ఎయిరిండియాలో జాబ్స్.. ఇవాళే లాస్ట్ డేట్..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 25, 2019, 6:15 PM IST
ఎయిరిండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు సర్వీసెస్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో సెక్యూరిటీ ఏజెంట్ల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో నోటిఫికేషన్ జారీ చేశారు.
ఖాళీలు: 68
కాంట్రాక్ట్ వ్యవధి : మూడేళ్లు

అర్హత : ఏదైనా డిగ్రీతో పాటు వ్యాలిడ్ BCAS Basic AVSEC(12 days new pattern) సర్టిఫికెట్ ఉండాలి. సర్టిఫికెట్ లేనివారు ఫైర్ ఫైటింగ్/ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ / డిజాస్టర్ మేనేజ్‌మెంట్ / అన్‌ఆర్మ్‌డ్ కంబాట్ / లీగల్ నాలెడ్జ్ ఉండాలి
ఇతర అర్హతలు : కంప్యూటర్స్‌లో డిప్లొమా / సర్టిఫికెట్ కోర్సులు చేసి ఉండాలి. మిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి.
వయసు : మార్చి 1 , 2019 నాటికి 28 ఏళ్లు మించకూడదు.


వేతనం : 18,360 + స్పెషల్ అలవెన్సులుంటాయి.
Loading...
ఎంపిక : ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా..
ఫీజు : రూ.500
చివరితేదీ: మార్చి 25
వెబ్‌సైట్ : www.airindia.in
First published: March 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...