#Jobs: ఏయిరిండియాలో జాబ్స్..ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ..

కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోస్టుల భర్తీకోసం వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

Amala Ravula | news18-telugu
Updated: February 7, 2019, 12:03 PM IST
#Jobs: ఏయిరిండియాలో జాబ్స్..ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్టు సర్వీసెస్ లిమిటెడ్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
పోస్టులు: జూనియర్ ఎగ్జిక్యూటవ్ 4, కస్టమర్ ఏజెంట్ 150

కాంట్రాక్ట్: 3 సంవత్సరాలు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ పరిజ్ఞానం
వయసు: 28 ఏళ్ల లోపు.
ఎంపిక: గ్రూప్ డిస్కషన్, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 17, 18వేదిక: కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ బిల్డింగ్, ఎర్నాకుళం-683111
వెబ్‌సైట్: http://www.airindia.com/

ఇవి కూడా చదవండి..

#Jobs: ఇంటర్ ఉంటే చాలు.. ఎయిమ్స్‌లో ఉద్యోగం..
First published: February 7, 2019, 12:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading