#Jobs: ఇంటర్ ఉంటే చాలు.. ఎయిమ్స్‌లో ఉద్యోగం..

పలు ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి ఎయిమ్స్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

Amala Ravula | news18-telugu
Updated: January 30, 2019, 8:36 PM IST
#Jobs: ఇంటర్ ఉంటే చాలు.. ఎయిమ్స్‌లో ఉద్యోగం..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 30, 2019, 8:36 PM IST
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్), రిషికేశ్‌లో కొన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు: స్టాఫ్ నర్స్ 1, మెడికో సోషల్ వర్కర్ 4, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ స్టాటిస్టీయిన్ 1, అటెండెంట్ 1.
వయసు: 35ఏళ్లు మించకూడదు.

వాక్‌ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 8,
వేదిక: మెడికల్ సూపరింటెండెంట్ ఆఫీస్, ఎయిమ్స్ రిషికేష్
వెబ్‌సైట్: http://aiimsrishikesh.edu.in/



 
Loading...
ఇవి కూడా చదవండి....
First published: January 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...