మిరియాలతో అధిక బరువుకు చెక్... ఇలా చెయ్యండి

నల్ల మిరియాల్లో విటమిన్ ఏ, సీ, కే... పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఖనిజ లవణాలు, ఆరోగ్యకర ఫ్యాటీయాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి.

Krishna Kumar N | news18
Updated: August 17, 2019, 6:09 AM IST
మిరియాలతో అధిక బరువుకు చెక్... ఇలా చెయ్యండి
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: August 17, 2019, 6:09 AM IST
  • Share this:

సుగంధ ద్రవ్యాలు రుచికరమైన వంటలను అందించడంతో పాటు మంచి ఔషధాలుగా కూడా పనిచేస్తాయి.  సాధారణ వంటలను కూడా నోరూరించేలా మార్చే నల్ల మిరియాలు...  అధిక బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. రోజూ మన భోజనంలో చిటికెడు మిరియాల పొడిని వేసుకుంటే నాజూగ్గా తయారవచ్చు. నల్ల మిరియాల్లో విటమిన్ ఏ, సీ, కే... పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఖనిజ లవణాలు, ఆరోగ్యకర ఫ్యాటీయాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో అనవసరపు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. ఫలితంగా మనకు తెలియకుండానే మెల్లమెల్లగా బరువు తగ్గవచ్చు. భోజనం చేశాక కాస్త మిరియాల పొడిని తీసుకుంటే కేలరీలు త్వరగా కరిగిపోతాయి. బరువు పెరిగేందుకు కారణమయ్యే కొవ్వు కణాలు ఏర్పడకుండా మిరియాలు కీలక పాత్ర పోషిస్తాయి.


మిరియాలను ఎలా తీసుకోవాలో చూద్దాం :


First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>