Home /News /jobs /

WIPRO RECRUITMENT 2022 GOOD NEWS FOR FRESHERS JOB OPENINGS AT WIPRO APPLICATION AND ELIGIBILITY DETAILS EVK

Wipro Recruitment 2022: ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్ విప్రోలో జాబ్ ఓపెనింగ్స్‌.. అప్లికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Wipro Recruitment 2022 | హైదరాబాద్‌లోని ప్ర‌ముఖ ఐటీ కంపెనీ దిగ్గ‌జం విప్రో (Wipro)ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. Account Executive - Banking & Financial Services విభాగంలో పోస్టులను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ మేర‌కు అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    హైదరాబాద్‌లోని ప్ర‌ముఖ ఐటీ కంపెనీ దిగ్గ‌జం విప్రో (Wipro)ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. Account Executive - Banking & Financial Services విభాగంలో పోస్టులను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ విభాగంలో ఎంపికైన అభ్య‌ర్థులు క్ల‌యింట్ సంబంధిత విధుల‌ను నిర్వ‌హించాల్సి ఉంది. ఈ ఉద్యోగాలు హైద‌రాబాద్ లోకేష‌న్‌లో ఉంది. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ వివ‌రాలు లేవు. ఈ నేప‌థ్యంలో తొంద‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Govt Jobs 2022: హైద‌రాబాద్‌లోని కేంద్రం సంస్థ‌లో డిగ్రీ అర్హ‌త‌తో ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ. 20,480.. అప్లికేష‌న్ వివ‌రాలు

    రిజిస్ట్రేష‌న్ విధానం..

    Step 1 : ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Career and Course: నిఫ్టెమ్‌లో ఇంట‌ర్ అర్హ‌త‌తో ఫుడ్ కోర్సులు.. అప్లికేష‌న్‌,కోర్సు మోడ‌ల్ వివ‌రాలు

    Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://careers.wipro.com/opportunities/jobs/2617212?lang=en-us&previousLocale=en-US లింక్‌ను సంద‌ర్శించాలి.

    Step 3 : అనంత‌రం Apply ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

    Step 4 : కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.

    Step 5 : ఈ మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట‌ర్ చేసుకొని తప్పులు లేకుండా అప్లికేష‌న్ నింపాలి.

    Step 6 : ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌లు పూర్తిగా చ‌దివి ద‌ర‌ఖాస్తుఫాంను నింపాలి.

    JEE Alternatives: జేఈఈతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ చదివే అవకాశం.. ఆల్టర్నేటివ్ ఎంట్రన్స్ టెస్ట్‌లు ఇవే..

    ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro) మహిళలకు (women) గుడ్​న్యూస్​ చెప్పింది. కెరీర్​ గ్యాప్ తీసుకున్న మహిళా ఐటీ నిపుణులు (Women IT Experts) తిరిగి తమ కెరీర్​ను చక్కబెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వారి కోసం ‘బిగిన్ ఎగైన్’ (begin Again) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

    విప్రో ఇన్‌క్లూజన్ అండ్​ డైవర్సిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ (Wipro Inclusion and Diversity Initiative Program)​ కింద కెరీర్‌ గ్యాప్​ ఉన్న మహిళా నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కెరీర్​ విరామం పొందిన మహిళా నిపుణులు (Women Experts) మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు (Apply) చేసుకోవచ్చని తెలిపింది.

    ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీ రాజ‌మండ్రి యూనిట్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

    బిగిన్ ఎగైన్ అనేది మహిళల కోసం మొదటిసారిగా ప్రత్యేకంగా మేము ప్రారంభించిన ఇంక్లూజన్ అండ్​ డైవర్సిటీ (I&D) ప్రోగ్రామ్​. కెరీర్​​ గ్యాప్​ తర్వాత తిరిగి వారి కెరీర్‌ను ప్రారంభించాలని చూస్తున్న మహిళల (women) కోసం దీన్ని ఆవిష్కరించినట్టు సంస్థ పేర్కొంది.

    ముఖ్యంగా విశ్రాంతి, మాతృత్వం, వృద్ధుల సంరక్షణ, ప్రయాణం, అభిరుచి లేదా మరేదైనా వ్యక్తిగత కారణాల వల్ల ఏర్పడిన కెరీర్​ గ్యాప్ (career gap)​కు పుల్​స్టాప్​​ పెట్టడానికి సదావకాశాన్నిస్తోంది. ఈ చొరవ ప్రతిభావంతులైన మహిళలకు కెరీర్​ అవకాశాలు మెరుగుపర్చేందుకు వీలు కల్పిస్తుంది. తిరిగి తమ కెరీర్​ను ప్రారంభించడానికి అద్భుతమైన అవకాశం (Opportunity) కల్పిస్తుంది" అని పేర్కొంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: IT jobs, JOBS, Wipro

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు