Railway Jobs: పశ్చిమ రైల్వేలో సీనియర్ క్లర్క్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Western Railway Recruitment Cell Jobs | రాతపరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది పశ్చిమ రైల్వే. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ.

news18-telugu
Updated: October 13, 2019, 10:36 AM IST
Railway Jobs: పశ్చిమ రైల్వేలో సీనియర్ క్లర్క్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Railway Jobs: పశ్చిమ రైల్వేలో సీనియర్ క్లర్క్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 13, 2019, 10:36 AM IST
వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 99 ఖాళీలున్నాయి. ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవారికి జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా ఈ పోస్టుల్ని ప్రకటించింది వెస్టర్న్ రైల్వే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. రాతపరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది పశ్చిమ రైల్వే. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ. రైల్వేలో పనిచేస్తున్నవాళ్లు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Western Railway RRC Jobs 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు: 99

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 సెప్టెంబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 15
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ


వయస్సు: 18 నుంచి 42 ఏళ్లు.
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 53 జాబ్స్

Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్... ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

Railway Jobs: వాయువ్య రైల్వేలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
First published: October 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...