Railway Jobs: పశ్చిమ రైల్వేలో 149 జాబ్స్... అప్లై చేయడానికి 3 రోజులే గడువు

Railway Jobs | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ.

news18-telugu
Updated: October 12, 2019, 8:33 PM IST
Railway Jobs: పశ్చిమ రైల్వేలో 149 జాబ్స్... అప్లై చేయడానికి 3 రోజులే గడువు
Railway Jobs: పశ్చిమ రైల్వేలో 149 జాబ్స్... అప్లై చేయడానికి 3 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 12, 2019, 8:33 PM IST
పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 149 ఉద్యోగాలున్నాయి. జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల్ని జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా నియమిస్తోంది వెస్టర్న్ రైల్వే. ఇవి రైల్వే ఉద్యోగులకు కేటాయించిన పోస్టులు. ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ. జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి పశ్చిమ రైల్వే ఆర్ఆర్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 149

జూనియర్ ఇంజనీర్- 141
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్- 08
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 16


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 15
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్... ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...