Railway Jobs: పశ్చిమ రైల్వేలో 306 జాబ్స్... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Railway Recruitment 2019 | రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC అసిస్టెంట్ లోకో పైలట్-ALP, టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 306 ఖాళీలున్నాయి.

news18-telugu
Updated: October 13, 2019, 9:20 AM IST
Railway Jobs: పశ్చిమ రైల్వేలో 306 జాబ్స్... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Railway Jobs: పశ్చిమ రైల్వేలో 306 జాబ్స్... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC అసిస్టెంట్ లోకో పైలట్-ALP, టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 306 ఖాళీలున్నాయి. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. అంటే... ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నవాళ్లు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 12న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 11 చివరి తేదీ. మరిన్ని వివరాలను https://www.rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. పలు పోస్టుల భర్తీకి పశ్చిమ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Recruitment 2019: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 306
అసిస్టెంట్ లోకోపైలట్- 85
కార్పెంటర్- 7
క్యారేజ్ అండ్ వేగన్- 28
డీజిల్ ఎలక్ట్రికల్- 9డీజిల్ మెకానికల్- 4
ఎలక్ట్రికల్- 52
ఈఎంయూ- 21
ఫిట్టర్- 15
మెషినిస్ట్- 3
మేసన్- 2
మిల్ రైట్- 2
మల్టీ స్కిల్డ్ ఫిట్టర్- 5
పెయింటర్- 1
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ- 6
సిగ్నల్- 33
టెలీ కమ్యూనికేషన్- 28
వెల్డర్- 5

Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 12
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 11
విద్యార్హత- 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ.
వయస్సు- 18 నుంచి 47 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్... ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: October 13, 2019, 9:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading