హోమ్ /వార్తలు /jobs /

Railway Jobs: రైల్వేలో 3,553 జాబ్స్... ఫిబ్రవరి 6 చివరి తేదీ

Railway Jobs: రైల్వేలో 3,553 జాబ్స్... ఫిబ్రవరి 6 చివరి తేదీ

Railway Recruitment 2020 | దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

  భారతీయ రైల్వేలో ఉద్యోగం మీ కలా? రైల్వేలో జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. పశ్చిమ రైల్వే భారీగా పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 3,553 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టుల దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

  Railway Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...

  మొత్తం ఖాళీలు- 3,553

  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 7

  దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 6 సాయంత్రం 5 గంటలు

  మెరిట్ లిస్ట్ వెల్లడి- ఫిబ్రవరి 13

  డాక్యుమెంట్ వెరిఫికేషన్- ఫిబ్రవరి 28

  శిక్షణ ప్రారంభం- 2020 ఏప్రిల్ 1

  విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ పాస్ కావాలి.

  వయస్సు- 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

  నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  ఇవి కూడా చదవండి:

  Police Jobs: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 15,000 ఖాళీలు

  Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 111 జాబ్స్... అప్లికేషన్ ఫామ్ లింక్ ఇదే

  RRB NTPC Exam: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌పై క్లారిటీ వచ్చినట్టేనా?

  First published:

  ఉత్తమ కథలు